ఛత్తీస్‌గఢ్ గవర్నర్
Jump to navigation
Jump to search
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. 2019, జులై 16 నుండి అనసూయ ఉయికీ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉంది.
అధికారాలు, విధులు[మార్చు]
గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
- విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.
గవర్నర్లు[మార్చు]
# | పేరు | నుండి | వరకు |
---|---|---|---|
1 | దినేష్ నందన్ సహాయ్[1] | 1 నవంబర్ 2000 | 1 జూన్ 2003 |
2 | కృష్ణ మోహన్ సేఠ్ | 2 జూన్ 2003 | 25 జనవరి 2007 |
3 | ఈ.ఎస్.ఎల్.నరసింహన్[2] | 25 జనవరి 2007 | 23 జనవరి 2010 |
4 | శేఖర్ దత్ | 23 జనవరి 2010 | 19 జూన్ 2014[3] |
- | రామ్ నరేష్ యాదవ్ | 19 జూన్ 2014 | 14 జూలై 2014 |
5 | బలరామ్ దాస్ టాండన్ | 18 జూలై 2014 [4] | 14 ఆగస్టు 2018 |
- | ఆనందీబెన్ పటేల్ (అదనపు బాధ్యత) | 15 ఆగస్టు 2018[5] | 28 జూలై 2019 |
6 | అనుసూయ ఉయికే[6] | 29 జూలై 2019 | ప్రస్తుతం |
మూలాలు[మార్చు]
- ↑ The Economic Times (29 January 2018). "Chhattisgarh's first governor D N Sahay passes away". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ "Former IB chief Narasimhan sworn in Chhattisgarh governor". Indo Asian News Service. 25 January 2007. Archived from the original on 27 September 2007. Retrieved 13 February 2007.
- ↑ India TV (19 June 2014). "Chhattisgarh Governor Shekhar Dutt quits" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ "New Governors of UP, Bengal, Chhattisgarh, Gujarat and Nagaland named". IANS. news.biharprabha.com. Retrieved 14 July 2014.
- ↑ "Anandiben Patel to hold additional charge as Chhattisgarh Governor" (in ఇంగ్లీష్). 14 August 2018. Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ India Today (17 July 2019). "Senior tribal BJP leader Anusuiya Uikey appointed as Chhattisgarh Governor" (in ఇంగ్లీష్). Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.