మోపిదేవి వెంకటరమణ
మోపిదేవి వెంకటరమణ | |||
పదవీ కాలం 19 జూన్ 2020 – 2024 ఆగష్టు 29 | |||
ముందు | మొహమ్మద్ ఆలీ ఖాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖా మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 జూన్ 2019 - జూన్ 2020 | |||
ముందు | ఆదినారాయణ రెడ్డి | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | దేవినేని మల్లిఖార్జున రావు | ||
తరువాత | అనగాని సత్యప్రసాద్ | ||
నియోజకవర్గం | రేపల్లె | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | సీతారామమ్మ ఏవూరు | ||
నియోజకవర్గం | కూచినపూడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 6 ఆగష్టు 1962 నిజాంపట్నం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (2024 అక్టోబరు 9 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ (2014-2024) | ||
తల్లిదండ్రులు | రాఘవయ్య, నాగులమ్మ | ||
జీవిత భాగస్వామి | అరుణభాస్కరి | ||
సంతానం | రాజీవ్(కుమారుడు), జస్మిత(కుమార్తె) | ||
నివాసం | నిజాంపట్నం, గుంటూరు |
మోపీదేవి వెంకటరమణారావు అంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు, ఉమ్మడి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా కూడా పనిచేశారు. 2020 రాజ్యసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ,ఎగువ సభ లకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీసభ్యునిగా ఎన్నికయ్యాడు[1]. ఇతను విజయవాడలోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మోపిదేవి వెంకటరమణ గారు అగ్నికులక్షత్రియ (బిసి) సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు. రఘుకుల గోత్రిజ్ఞులు. 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 1999, 2004లో కుచినపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 2009లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయాడు. ఆయన 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[2][3]
వైఎస్సార్సీపీ 2024 శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం కోల్పోయాక మోపీదేవి వెంకటరమణా వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి ఆగష్టు 29న రాజీనామా చేశాడు.[4][5] ఆయన అక్టోబరు 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Mopidevi Venkata Ramana Rao(Yuvajana Sramika Rythu Congress Party):Constituency- REPALLE(GUNTUR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-06-03.
- ↑ Telugu, TV9 (2020-06-19). "ముగిసిన ఏపీ రాజ్యసభ పోలింగ్". TV9 Telugu. Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (10 March 2020). "'మంచి అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు'". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
- ↑ The Hindu (29 August 2024). "Two YSRCP MPs of Rajya Sabha resign, party set to lose ground in Upper House" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ 10TV Telugu (29 August 2024). "వైసీపీకి షాక్.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (10 October 2024). "టీడీపీలో చేరిన మోపిదేవి, బీదా". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ The Hindu (9 October 2024). "YSRCP former MPs Mopidevi, Beeda Masthan Rao join TDP" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ Eenadu (10 October 2024). "తెదేపాలో చేరిన మోపిదేవి, బీద మస్తాన్‌రావు". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.