జగ్గేష్
స్వరూపం
జగ్గేష్ | |||
2019 నవంబరులో జగ్గేష్ | |||
రాజ్యసభ సభ్యడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1 జులై 2022 | |||
ముందు | కె. సి. రామమూర్తి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కర్ణాటక | ||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 4 ఫిబ్రవరి 2010 – 3 ఫిబ్రవరి 2016 | |||
నియోజకవర్గం | నామినేటెడ్ | ||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 16 మే 2008 – 21 సెప్టెంబర్ 2009 | |||
ముందు | ఎం. టి. కృష్ణప్ప | ||
తరువాత | ఎం. టి. కృష్ణప్ప | ||
నియోజకవర్గం | తురువికెరె | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తురువేకెరె, తుంకూర్, కర్ణాటక, భారతదేశం | 1963 మార్చి 17||
రాజకీయ పార్టీ |
| ||
జీవిత భాగస్వామి | పరిమళ జగ్గేష్ | ||
బంధువులు | కోమల్ (సోదరుడు) | ||
సంతానం | 2 | ||
వృత్తి |
|
జగ్గేష్, భారతదేశానికి చెందిన కన్నడ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు. అతను 2022 జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]జగ్గేష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీకి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] అతను తరువాత కె.ఎస్.ఆర్.టి.సి వైస్-ఛైర్మెన్‌గా నియమితుడయ్యాడు.[3] జగ్గేష్ 2016లో బీజేపీ తరపున శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ఎమ్మెల్సీగా పనిచేసి, అనంతరం 2022 జూన్‌లో కర్ణాటక నుండి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
దర్శకుడిగా
[మార్చు]సినిమా | తారాగణం | ఇతర విషయాలు |
---|---|---|
గురువు | గురురాజ్, యతిరాజ్, రష్మీ గౌతమ్ | |
మెల్కోటే మాంజా | జగ్గేష్, ఐంద్రిత |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర (లు) | గమనిక (లు) | |
---|---|---|---|---|
2012 | కైయల్లి కోటి హెల్బిట్టు హోదేరి | హోస్ట్ | [5] | |
2017 | డాన్స్‌కి సై | న్యాయమూర్తి | సీజన్ 3 | [6] |
2016 | కామెడీ ఖిలాడీలు | న్యాయమూర్తి | సీజన్ 1 | .[7] |
2017 | వీకెండ్ విత్ రమేష్ | అతిథి | సీజన్ 3 | [8] |
2017 | ఖిలాడీ కుటుంబ | అతిథి | సీజన్ 1 | [9] |
2017 | కామెడీ ఖిలాడీగాళ్లు | న్యాయమూర్తి | సీజన్ 2 | [7] |
2018 | కామెడీ ఖిలాడిగలు ఛాంపియన్‌షిప్ | న్యాయమూర్తి | సీజన్ 1 | [10] |
2019 | కన్నడడ కన్మణి | న్యాయమూర్తి | [11] | |
2019–2020 | కామెడీ ఖిలాడీలు | న్యాయమూర్తి | సీజన్ 3 | [12] |
2020 | కామెడీ ఖిలాడిగలు ఛాంపియన్‌షిప్ | న్యాయమూర్తి | సీజన్ 2 | [10] |
నటించిన సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]- ఇబ్బని కరేగితూ (తొలి సినిమా)
- శ్వేతా గులాబీ
- హోసా నీరు
- సంగ్రామ
- రణధీరా మాధు
- భూమి తాయనే
- సంగ్లియానా
- రణరంగ
- యుద్ధ కాండ
- వాస్తు ప్రకారం
- నీర్ డోస్
- మేల్కొటే మాంజ
- ముగులు నాగ్
- 8ఎంఎం బులెట్
- ప్రీమియర్ పద్మిని
- కాళిదాస కన్నడ మేస్త్రు
- రంగనాయక
- రాఘవేంద్ర స్టోర్స్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్, సూర్జేవాలా, ప్రమోద్ తివారీ గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
- ↑ "Jaggesh quits Congress for BJP". The Hindu. 11 July 2008. Archived from the original on 2 September 2010. Retrieved 8 December 2010.
- ↑ "Deccan Herald - JAGGESH IS KSRTC VICE-CHAIRMAN". archive.deccanherald.com. Archived from the original on 20 December 2016. Retrieved 2016-12-08.
- ↑ Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
- ↑ "Kannadada Kotyadhipati gets a rival show". filmibeat.com. 12 March 2012. Archived from the original on 27 November 2016. Retrieved 26 November 2016.
- ↑ "Film stars make a beeline to judge dance reality shows". The Times of India (in ఇంగ్లీష్). 24 January 2017. Archived from the original on 23 February 2018. Retrieved 30 September 2020.
- ↑ ఇక్కడికి దుముకు: 7.0 7.1 "Jaggesh to judge Comedy Khiladigalu - Times of India". indiatimes.com. Archived from the original on 10 February 2017. Retrieved 26 November 2016.
- ↑ "Weekend with Ramesh to be re-telecast, starting with Darshan's episode". The New Indian Express. 9 April 2020. Archived from the original on 3 June 2020. Retrieved 30 September 2020.
- ↑ "Zee Kannada to air Khiladi Kutumba". The Times of India (in ఇంగ్లీష్). 26 May 2017. Archived from the original on 11 October 2020. Retrieved 30 September 2020.
- ↑ ఇక్కడికి దుముకు: 10.0 10.1 "Jaggesh begins shoot for new season of Comedy Khiladigalu Championship". The Times of India (in ఇంగ్లీష్). 1 September 2020. Archived from the original on 11 October 2020. Retrieved 30 September 2020.
- ↑ "Kannadada Kanmani grand finale: Samhita bags the trophy". The Times of India (in ఇంగ్లీష్). 17 June 2019. Retrieved 30 September 2020.
- ↑ "Udupi lad Rakesh Poojary wins 'Comedy Khiladigalu season-3'". daijiworld.com. 2 March 2020. Archived from the original on 3 March 2020. Retrieved 30 September 2020.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జగ్గేష్ పేజీ