రాధా మోహన్ దాస్ అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాధా మోహన్ దాస్ అగర్వాల్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జులై 2022
నియోజకవర్గం ఉత్తర్ ప్రదేశ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
ఫిబ్రవరి 2002 – మార్చి 2022
ముందు శివ ప్రతాప్ శుక్లా
తరువాత యోగి ఆదిత్యనాథ్
నియోజకవర్గం గోరఖ్‌పూర్ అర్బన్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-03-06) 1955 మార్చి 6 (వయసు 69)
గోరఖ్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2007-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు హిందూ మహాసభ (2007 వరకు)
జీవిత భాగస్వామి రాగిణి అగర్వాల్ (20 జనవరి 1988)
సంతానం 1 కుమార్తె
నివాసం దౌడ్పూర్, గోరఖ్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్
పూర్వ విద్యార్థి బనారస్ హిందూ యూనివర్సిటీ
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • ఫీసియన్

రాధా మోహన్ దాస్ అగర్వాల్ భారతదేశానికి చెందిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేసి జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. ABP (15 January 2022). "4-time MLA Radha Mohan Das Agarwal loses ticket from Gorakhpur" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. Disha (10 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు.. ఏకగ్రీవమైన అభ్యర్థులు వీరే!". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.