అశోక్ బాజ్‌పాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అశోక్ బాజ్‌పాయ్ (జననం 26 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. DNA India (9 August 2017). "Setback to Samajwadi Party, now MLC Ashok Bajpai quits" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  2. Amar Ujala (12 March 2018). "कभी मुलायम का बेहद करीबी था ये नेता, बीजेपी ने बनाया 'राज्यसभा प्रत्याशी'" (in హిందీ). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  3. The Times of India (24 March 2018). "RS polls: BJP trumps opposition, makes it nine out of ten seats in UP". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.