డెరెక్ ఓబ్రియన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెరెక్ ఓబ్రియన్
డెరెక్ ఓబ్రియన్


రాజైసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2011 ఆగస్టు 19 (2011-08-19)
ముందు అర్జున్ కుమార్ సేన్ గుప్తా
నియోజకవర్గం పశ్చిమ బెంగాల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2011 ఆగస్టు 19 (2011-08-19)
ముందు పదవి నూతనంగా ఏర్పాటు చేశారు

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-13) 1961 మార్చి 13 (వయసు 63)
కలకత్తా,పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌
జీవిత భాగస్వామి రిలా బనెర్జీ (1991)[1], డా. తోణుకా బసు (2006)
సంతానం 1
పూర్వ విద్యార్థి స్కాటిష్ చర్చి కాలేజీ, (బీఏ)
వృత్తి

డెరెక్‌ ఓబ్రియన్‌ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2011 నుండి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.[2] డెరెక్‌ ఓబ్రియన్‌ పార్లమెంటులో చేసిన కృషికి గాను 2022 సంవత్సరానికి గాను ‘పార్లమెంటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

డెరెక్‌ ఓబ్రియన్‌ 2004లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఆయన 2011లో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికై, రాజ్యసభలో పార్టీ చీఫ్‌విప్‌‌గా నియమితుడయ్యాడు.[4] ఆయన 2017లో రెండోసారి, 2023లో వరుసగా మూడోసారి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Dad's hobby is my profession: Derek O' Brien". The Times of India. 26 October 2002. Retrieved 15 May 2019.
  2. Namasthe Telangana (14 January 2023). "బీజేపీ ఓటమి ఖాయమే.. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  3. Andhra Jyothy (18 March 2022). "ఉత్తమ పార్లమెంటేరియన్లు అసదుద్దీన్‌ ఒవైసీ, డెరెక్‌ ఓబ్రియన్‌". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  4. The Indian Express (3 August 2012). "Iebrief: Derek O Brien is TMC Chief Whip in Rajya Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  5. Andhra Jyothy (18 July 2023). "రాజ్యసభకు జైశంకర్‌ ఎన్నిక ఏకగ్రీవం". Archived from the original on 18 July 2023. Retrieved 18 July 2023.