రామ్ గోపాల్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్ గోపాల్ యాదవ్
రాజ్యసభ సభ్యుడు
Assumed office
2008 నవంబర్ 26
In office
1992 జులై 5 – 2004 జూలై 4
నియోజకవర్గంఉత్తర ప్రదేశ్
పార్లమెంట్ సభ్యుడు
In office
2004–2008
అంతకు ముందు వారుములాయం సింగ్ యాదవ్
తరువాత వారుషఫీకర్ రెహమాన్ బార్క్
నియోజకవర్గంసంభాల్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1946-06-29) 1946 జూన్ 29 (వయసు 77)
ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
జీవిత భాగస్వామి
పూలన్ దేవి
(m. 1962; died 2010)

రామ్ గోపాల్ యాదవ్ (జననం 1946 జూన్ 29) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. రామ్ గోపాల్ యాదవ్ 2008 నుండి సమాజ్ వాదీ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడుగా పని చేశాడు. 2004 నుండి 2008 వరకు సంభాల్ ఎంపీగా రామ్ గోపాల్ యాదవ్ పనిచేశారు.[1]

2016 అక్టోబరు 23న, సమాజ్ వాదీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్ రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుండి బహిష్కరించారు.[2] కొన్ని రోజుల తర్వాత రామ్ గోపాల్ యాదవ్ ను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. 2016 డిసెంబరు 30న, రామ్ గోపాల్ యాదవ్ బంధువు అయిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ను మళ్ళీ ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించారు, తరువాత పార్టీ ఆయనపై బహిష్కరణను ఎత్తివేసింది.[3][4]

బాల్యం, విద్యాభాస్యం[మార్చు]

పార్లమెంటులో రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా రామ్ గోపాల్ యాదవ్ (కుడి నుండి నాల్గవ)

రామ్ గోపాల్ యాదవ్ 1946 జూన్ 29న ఉత్తర ప్రదేశ్లోని ఇటావా జిల్లా సైఫాయ్ గ్రామంలో బచ్చీలాల్ యాదవ్ ఫూల్ వాటి దంపతులకు జన్మించారు.[5] రామ్ గోపాల్ యాదవ్ కు ఒక సోదరి గీతా దేవి ఉంది, ఆమె 2021 ఆగస్టులో మరణించింది.[6]

కుటుంబం.[మార్చు]

రామ్ గోపాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కు దగ్గర బంధువు,[7] రామ్ గోపాల్ యాదవ్ మేనకోడలు ఉత్తర ప్రదేశ్ శాసన మండలి సభ్యురాలిగా పనిచేసింది.

నిర్వహించిన పదవులు[మార్చు]

రామ్ గోపాల్ యాదవ్ 1 సార్లు లోక్‌సభ సభ్యుడుగా, 5 సార్లు రాజ్యసభ సభ్యుడుగా ఎంపీగా ఎన్నికయ్యారు. [8]

నుండి వరకు స్థానం పార్టీ
1992 1998 ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ (మొదటిసారి). సమాజ్ వాదీ పార్టీ
1998 2004 ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ (2వ పర్యాయం). సమాజ్ వాదీ పార్టీ
2004 2008 సంభాల్ నుండి 14వ లోక్‌సభలో ఎంపీ (మొదటిసారి) (2008లో రాజీనామా చేశారు) సమాజ్ వాదీ పార్టీ
2008 2014 ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ (3వసారి). SP
2014 2020 ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ (4వ సారి). సమాజ్ వాదీ పార్టీ
2020 కొనసాగుతున్నాడు ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ (5వసారి). సమాజ్ వాదీ పార్టీ

నిర్వహించిన ఇతర పదవులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Current Members of Rajya Sabha". Parliament of India. Archived from the original on 25 January 2016. Retrieved 7 February 2016.
  2. "Shivpal Yadav says cousin Ram Gopal is creating rift in Samjawadi Party". The Times of India. Retrieved 2016-10-23.
  3. "Mulayam Singh Yadav expels Akhilesh Yadav, Ram Gopal Yadav from Samajwadi Party for 6 years". Times of India. 30 December 2016.
  4. "Akhilesh and Ram Gopal's expulsion from SP revoked with immediate effect". New Indian Express. 31 December 2016. Archived from the original on 1 January 2017.
  5. "Member: Lok Sabha". Lok Sabha. Retrieved 16 September 2022.
  6. Siddiqui, Faiz Rahman (28 August 2021). "BJP govt is anti-farmer says SP president Akhilesh Yadav". The Times of India. Retrieved 7 October 2022.
  7. Rashid, Omar (19 January 2022). "U.P. Assembly polls | Mulayam's daughter-in-law Aparna joins the BJP". The Hindu. ISSN 0971-751X. Retrieved 16 September 2022.
  8. "Member Profile". Lok Sabha. Retrieved 2 October 2022.