రాంమనోహర్ లోహియా
Appearance
Ram Manohar Lohia | |
---|---|
జననం | Akbarpur, Uttar Pradesh, భారత దేశము | 1910 మార్చి 23
మరణం | 1967 అక్టోబరు 12 New Delhi, India | (వయసు 57)
జాతీయత | Indian |
విద్య | B.A. |
విద్యాసంస్థ | Calcutta University |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Quit India Movement |
తల్లిదండ్రులు | Hira Lal and Chanda |
రాం మనోహర్ లోహియా (1910-1967) భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, సోషియలిస్టు రాకకీయ నాయకుడు. ఇతను మార్చి 23, 1910 న అక్బర్ పూర్ గ్రామం, ఫైజాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్లో జన్మించాడు.
గౌరవాలు
[మార్చు]- "డా.రాంమనోహర్ లోహియా న్యాయకళాశాల" ఇతని పేరు మీదుగా యున్నది.
- ఢిల్లీ లోని రాంమనోహర్ లోహియా హాస్పిటల్ ఇతని పేరున ఉంది.