షఫీకర్ రెహమాన్ బార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shafiqur Rahman Barq

పదవీ కాలం
2019 మే 23 – 2024 ఫిబ్రవరి 27
ముందు సత్యపాల్ సింగ్ శాలిని
నియోజకవర్గం సంభాల్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2009 – 2014
ముందు రాంగోపాల్ యాదవ్
నియోజకవర్గం సంభాల్ శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2004 – 2009
ముందు చంద్ర విజయ్ సింగ్
తరువాత మహమ్మద్ అజారుద్దీన్
నియోజకవర్గం మోరాదాబాద్ లోక్ సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1930-07-11)1930 జూలై 11
ఉత్తరప్రదేశ్ భారత దేశం
మరణం 2024 ఫిబ్రవరి 27
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన సమాజ్ వాదీ పార్టీ (2009-2014)
పూర్వ విద్యార్థి ఆగ్రా విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి రాజకీయ నాయకుడు వ్యాపారవేత్త సామాజిక కార్యకర్త

షఫీకర్ రెహమాన్ బార్క్ (11 జూలై 1930 - 27 ఫిబ్రవరి 2024) షఫీకర్ రెహమాన్ బార్క్అతను మొరాదాబాద్ నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా సంభాల్ నుండి ఎంపీగా ఐదుసార్లు ఎన్నికయ్యాడు. ఆయనకు1 కోటి 32 లక్షల రూపాయల ఆస్తి ఉంది.[1]

నిర్వహించిన పదవులు[మార్చు]

షఫీకర్ రహ్మాన్ బార్క్ 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.[2]

# నుండి కు స్థానం పార్టీ
1. 1974 1977 సంభాల్ నుండి ఎమ్మెల్యే (మొదటిసారి).
2. 1977 1980 సంభాల్ నుండి ఎమ్మెల్యే (2వ సారి). జనతా పార్టీ
3. 1985 1989 సంభాల్ నుండి ఎమ్మెల్యే (3వ సారి). లోక్ దళ్
4. 1989 1991 సంభాల్ నుండి ఎమ్మెల్యే (4వ సారి). జనతాదళ్
5. 1996 1998 మొరాదాబాద్ నుండి ఎంపీ (మొదటిసారి). సమాజ్ వాదీ పార్టీ
6. 1998 1999 మొరాదాబాద్ నుంచి ఎంపీ (2వ పర్యాయం). సమాజ్ వాదీ పార్టీ
7. 2004 2009 మొరాదాబాద్ నుంచి ఎంపీ (మూడవ సారి) సమాజ్ వాదీ పార్టీ
8. 2009 2014 మొరాదాబాద్ నుంచి ఎంపీ (నాలుగవసారి సమాజ్ వాదీ పార్టీ
9. 2014 2019 మోరాదాబాద్ నుంచి ఎంపి (ఐదవ సారి) సమాజ్ వాదీ పార్టీ

మరణం[మార్చు]

ఆయన దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ 27 ఫిబ్రవరి 2024న 93 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. "Shafiqur Rahman Barq, SP MP from Sambhal - My Neta". myneta.info (in ఇంగ్లీష్). Archived from the original on 2023-12-03. Retrieved 2024-02-27.
  2. "Member Profile: 17th Lok Sabha". Lok Sabha. Retrieved 14 October 2022.
  3. Sakshi (27 February 2024). "కురువృద్ధ ఎంపీ షఫీకర్ రహ్మాన్ బుర్కే కన్నుమూత". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
  4. M, Rahul (2024-02-27). "Samajwadi Party MP Shafiqur Rahman Barq Dies At 93; Party Had Named Candidate From Sambhal Lok Sabha Seat". Free Press Journal (in ఇంగ్లీష్). Archived from the original on 2024-02-27. Retrieved 2024-02-27.