Jump to content

సుభాష్ బరాలా

వికీపీడియా నుండి
సుభాష్ బరాలా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 ఏప్రిల్ 3
ముందు దేవేందర్ పాల్ వాట్స్
నియోజకవర్గం హర్యానా

పదవీ కాలం
2014 – 2020
ముందు రామ్ బిలాస్ శర్మ
తరువాత ఓం ప్రకాష్ ధంకర్

పదవీ కాలం
2014 – 2019
ముందు పరమవీర్ సింగ్
తరువాత దేవేందర్ సింగ్ బబ్లీ
నియోజకవర్గం తోహనా

వ్యక్తిగత వివరాలు

జననం (1967-12-05) 1967 డిసెంబరు 5 (వయసు 57)
దంగ్రా , హర్యానా , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు చౌదరి రామ్ నాథ్
జీవిత భాగస్వామి దర్శన
నివాసం దంగ్రా గ్రామం, తోహానా , ఫతేహాబాద్ జిల్లా , హర్యానా ) భారతదేశం
పూర్వ విద్యార్థి HMS పాలిటెక్నిక్, బెంగళూరు
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి సివిల్ ఇంజనీర్, వ్యవసాయవేత్త

సుభాష్ బరాలా (జననం 5 డిసెంబర్ 1967)[2]హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో తోహనా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2024లో హర్యానా నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

సుభాష్ బరాలా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి నిషాన్ సింగ్‌పై 6,906 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

సుభాష్ బరాలా 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి దేవేందర్ సింగ్ బబ్లీ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో హర్యానా నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (3 January 2016). "Subhash Barala gets second term as Haryana BJP president". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  2. "Haryana MLA Official Profile of Subhash Barala". Haryana Vidhan Sabha. Archived from the original on 25 October 2019.
  3. Free Press Journal (20 February 2024). "Ex-BJP Chief Subhash Barala Elected Unopposed To Rajya Sabha From Haryana" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  4. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  5. punjabkesari (20 February 2024). "हरियाणा से राज्यसभा के लिए निर्वाचित घोषित हुए सुभाष बराला, अप्रैल से शुरू होगा कार्यकाल - mobile". Retrieved 13 November 2024.