Jump to content

జోస్ కె. మణి

వికీపీడియా నుండి
జోస్ కె. మణి
జోస్ కె. మణి


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 డిసెంబరు 2021 (2021-12-01)
ముందు జోస్ కె. మణి
నియోజకవర్గం కేరళ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 జనవరి 2021 (2021-01-03)
ముందు కె.ఎం. మణి

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
14 జూన్ 2018 (2018-06-14) – 9 జనవరి 2021 (2021-01-09)
ముందు జాయ్ అబ్రహం
తరువాత జోస్ కె. మణి
నియోజకవర్గం కేరళ

పదవీ కాలం
31 మే 2009 (2009-05-31) – 14 జూన్ 2018 (2018-06-14)
ముందు కె. సురేష్ కురుప్
తరువాత థామస్ చాజికడన్
నియోజకవర్గం కొట్టాయం

వ్యక్తిగత వివరాలు

జననం (1965-05-29) 1965 మే 29 (వయసు 59)
పాలా, కొట్టాయం, కేరళ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కేరళ కాంగ్రెస్ (ఎం)
తల్లిదండ్రులు కె ఎం మణి,కుట్టియమ్మ
జీవిత భాగస్వామి నిషా జోస్
సంతానం 3
నివాసం కరింగోజాకల్ హౌస్, PO-వెల్లాపాడ్, పాలా , కొట్టాయం , కేరళ , భారతదేశం
పూర్వ విద్యార్థి
  • మోంట్‌ఫోర్ట్ స్కూల్, ఏర్కాడ్
  • లయోలా కాలేజ్, చెన్నై
  • PSG కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కోయంబత్తూర్
వెబ్‌సైటు [1]

జోస్ కరింగోజక్కల్ మణి (జననం 29 మే 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొట్టాయం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, 1 డిసెంబర్ 2021 నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]
ఎన్నికల చరిత్ర
ఎన్నికల పార్టీ సభ నియోజకవర్గం స్థితి
2004 యూడీఎఫ్ మద్దతుతో కేరళ కాంగ్రెస్ అభ్యర్థిగా లో‍క్‍సభ మువట్టుపుజ ఓటమి
2009 కొట్టాయం గెలిచాడు
2014 గెలిచాడు
2021 ఎల్‌డిఎఫ్‌ మద్దతుతో కేరళ కాంగ్రెస్ అభ్యర్థిగా కేరళ శాసనసభ పాలా ఓటమి[3]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (12 February 2024). "KC(M) to stake claim for Rajya Sabha seat for Jose K Mani" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  2. "Candidate Statistics Jose K Mani: Indian General Elections – Lok Sabha Elections". CNN-IBN. Archived from the original on 29 September 2012. Retrieved 2009-03-30.
  3. "Kerala: Camps swapped but (M). Kappen still towers over Jose K Mani in Pala | Kochi News - Times of India". The Times of India. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.