అశోక్ మిట్టల్
Appearance
అశోక్ కుమార్ మిట్టల్ | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 9 ఏప్రిల్ 2022 | |||
నియోజకవర్గం | పంజాబ్ | ||
---|---|---|---|
లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్[1]
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పంజాబ్, భారతదేశం | 1964 సెప్టెంబరు 10||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
తల్లిదండ్రులు | బల్ దేవ్ మిట్టల్ | ||
జీవిత భాగస్వామి | రష్మీ మిట్టల్ | ||
సంతానం | ప్రతమ్ మిట్టల్ | ||
పూర్వ విద్యార్థి | గురు నానక్ దేవ్ యూనివర్సిటీ | ||
వృత్తి | వ్యాపారవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకుడు |
అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్, రాజకీయ నాయకుడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన ఆయనను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "LPU chancellor Ashok Mittal welcomes new national education policy". 31 July 2021. Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
- ↑ Sakshi (21 March 2022). "కేజ్రీవాల్ 'కీ' స్టెప్.. రాజ‍్యసభకు హర‍్భజన్ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
- ↑ Namasthe Telangana (21 March 2022). "రాజ్యసభకు హర్భజన్, సందీప్, రాఘవ్, సంజీవ్, అశోక్". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
- ↑ Eenadu (22 March 2022). "మాజీ క్రికెటర్, ప్రొఫెసర్, ఎమ్మెల్యే.. ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే." Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.