లెహర్ సింగ్ సిరోయా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లెహర్ సింగ్ సిరోయా

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 జులై 2022[1]
ముందు ఆస్కార్ ఫెర్నాండేజ్
నియోజకవర్గం కర్ణాటక

శాసనమండలి సభ్యడు
పదవీ కాలం
14 జూన్ 2016 – 14 జూన్ 2022
ముందు అశ్వథానారాయణ,బీజేపీ

వ్యక్తిగత వివరాలు

జననం (1948-07-14) 1948 జూలై 14 (వయసు 74)
కున్వారియా, రాజసమండ్ జిల్లా
రాజకీయ పార్టీ బీజేపీ
సంతానం దీపక్ కుమార్, సంజయ్ కుమార్
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త

లెహర్ సింగ్ సిరోయా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా పని చేసి జూన్ 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][1]

రాజకీయ జీవితం[మార్చు]

లెహర్ సింగ్ వృత్తి రీత్యా పారిశ్రామికవేత్త అయినా ఆయన భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదా హోదాల్లో పని చేసి రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఆయన బీజేపీ జాతీయ నాయకుడు ఎల్‌కే అద్వానీని విమర్శించినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యాడు.[3] ఆయన తిరిగి పార్టీలో చేరి 2016లో కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4] లెహర్ సింగ్ సిరోయా జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్‌ నుండి రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 The Hindu (10 June 2022). "BJP wins three seats, Congress one" (in Indian English). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  3. The Times of India (18 May 2013). "BJP suspends Lehar Singh Siroya for criticising Advani" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  4. News Karnataka (11 June 2016). "Congress wins four council seats in Karnataka". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  5. Namasthe Telangana (10 June 2022). "రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా… రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.