పుదుచ్చేరి నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
స్వరూపం
రాజ్యసభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, భారత పార్లమెంటు ఎగువ సభ. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం లోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని స్థానాలు కేటాయించబడ్డాయి. పుదుచ్చేరి శాసనసభ సభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడిన సభలో ఒక స్థానాన్ని కేటాయించారు.[1][2]నామినేషన్ సమయంలో ఒక పార్టీ అసెంబ్లీలో కలిగి ఉన్న సీట్ల సంఖ్యను బట్టి సభకు ఎన్నికైన సీటు నిర్ణయించబడుతుంది.[3][4]
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు
[మార్చు]పేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
పర్యాయాలు | |
---|---|---|---|---|---|
సెల్వగణపతి[5][6] | భారతీయ జనతా పార్టీ | 2021 అక్టోబరు 07 | 2027 అక్టోబరు 06 | 1 |
రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా
[మార్చు]గమనిక: * ప్రస్తుత సభ్యుడిని సూచిస్తుంది
పేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
పర్యాయాలు | |
---|---|---|---|---|---|
సెల్వగణపతి[5][6]* | భారతీయ జనతా పార్టీ | 2021 అక్టోబరు 07 | 2027 అక్టోబరు 06 | 1 | |
ఎన్. గోకులకృష్ణన్[7][8] | అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 2015 అక్టోబరు 07 | 2021 అక్టోబరు 06 | 1 | |
పి. కన్నన్ | భారత జాతీయ కాంగ్రెస్ | 2009 అక్టోబరు 07 | 2015 అక్టోబరు 06 | 1 | |
వి.నారాయణసామి | భారత జాతీయ కాంగ్రెస్ | 2003 అక్టోబరు 07 | 2009 మే 16 | 3 | |
సీపీ తిరునావుక్కరసు | ద్రవిడ మున్నేట్ర కజగం | 1997 అక్టోబరు 07 | 2003 అక్టోబరు 06 | 1 | |
వి.నారాయణసామి | భారత జాతీయ కాంగ్రెస్ | 1991 ఆగస్టు 05 | 1997 ఆగస్టు 04 | 2 | |
వి.నారాయణసామి | భారత జాతీయ కాంగ్రెస్ | 1985 ఆగస్టు 05 | 1991 ఆగస్టు 04 | 1 | |
వి.పి.ఎం సామి | అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 1977 జులై 28 | 1983 జులై 27 | 1 | |
S. శివప్రకాశం | ద్రవిడ మున్నేట్ర కజగం | 1969 ఆగస్టు 07 | 1975 ఆగస్టు 06 | 1 | |
పి. అబ్రహం | భారత జాతీయ కాంగ్రెస్ | 1963 ఆగస్టు 07 | 1969 ఆగస్టు 06 | 1 |
- ^ పుదుచ్చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు
మూలాలు
[మార్చు]- ↑ https://www.eci.gov.in/term-of-the-houses
- ↑ https://sansad.in/rs/members
- ↑ Rajya Sabha At Work (Second ed.). New Delhi: Rajya Sabha Secretariat. October 2006. p. 24. Retrieved 20 October 2015.
- ↑ "Composition of Rajya Sabha - Rajya Sabha At Work" (PDF). rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 28 December 2015.
- ↑ 5.0 5.1 The New Indian Express (22 September 2021). "Selvaganapathy of BJP is NDA pick for Rajya Sabha poll in Puducherry". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
- ↑ 6.0 6.1 The Times of India (22 September 2021). "S Selvaganapathy set to be Puducherry's first BJP MP". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
- ↑ NDTV (21 September 2015). "AIADMK Nominee N Gokulakrishnan Elected to Rajya Sabha From Puducherry". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
- ↑ The Hindu (21 September 2015). "N. Gokulakrishnan elected to RS unopposed". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.