Jump to content

సంజీవ్ అరోరా

వికీపీడియా నుండి
సంజీవ్ అరోరా
సంజీవ్ అరోరా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 జూన్ 23
ముందు గురుప్రీత్ గోగీ
నియోజకవర్గం లూధియానా పశ్చిమ

పదవీ కాలం
2022 ఏప్రిల్ 10 – 2025 జూన్ 23
ముందు షంషేర్ సింగ్ దుల్లో
నియోజకవర్గం పంజాబ్

వ్యక్తిగత వివరాలు

జననం 1963 (age 62–63)
పంజాబ్ , భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ

సంజీవ్ అరోరా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. అతను 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జిగా పని చేసి పార్టీ విజయం కోసం పని చేశాడు. సంజీవ్ అరోరాను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[1][2][3] రాజ్యసభ సభ్యుడుగా 2025 జూన్ 22 వరకు పనిచేసాడు.

అతను 2025లో లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి భరత్ భూషణ్ అన్షుపై 10637 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (21 March 2022). "కేజ్రీవాల్‌ 'కీ' స్టెప్‌.. రాజ‍్యసభకు హర‍్భజన్‌ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  2. Namasthe Telangana (21 March 2022). "రాజ్య‌స‌భ‌కు హ‌ర్భ‌జ‌న్‌, సందీప్‌, రాఘ‌వ్‌, సంజీవ్‌, అశోక్‌". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  3. Eenadu (22 March 2022). "మాజీ క్రికెటర్‌, ప్రొఫెసర్‌, ఎమ్మెల్యే.. ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే." Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
  4. "Ludhiana West ByElection Result 2025" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  5. "Assembly by-elections: 5 reasons why the AAP won Ludhiana West despite anti-incumbency" (in ఇంగ్లీష్). The Indian Express. 23 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  6. "Punjab: AAP's Sanjeev Arora wins Ludhiana West assembly byelection" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 23 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  7. "Election Commission of India". results.eci.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2025-06-29.