ఫాంగ్నోన్ కొన్యాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫాంగ్నోన్ కొన్యాక్ జూలై 25న రాజ్యస భకు అధ్యక్షత వహించిన మొదటి మహిళగా నిలిచారు[1]. అదేవిధంగా ఈమె నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొదటి మహిళగా ఘనత వహించారు[2]. రాజ్య సభ్య చైర్మన్ జగదీప్ ధన్కడ్ 8 మంది సభ్యుల్లో నలుగురు మహిళలను వైస్ చైర్పర్సన్ల (ఉపాధ్యక్షులు) ప్యానెల్కు నామినేట్ చేశారు. ఈ నలుగురు మహి ళలు వైస్ చైర్పర్సన్ ప్యానెల్కు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు పీటీ ఉష, డా. ఫౌజియా ఖాన్ (నేషన లిస్ట్ కాంగ్రెస్), సులతా దేవ్ (బిజూ జనతా దళ్) ఉపాధ్యక్ష ప్యానల్ కు ఎంపికయ్యారు.

మూలాలు:

  1. "Phangnon Konyak", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-04, retrieved 2023-08-09
  2. "Phangnon Konyak becomes first woman MP from Nagaland to preside over Rajya Sabha". The Indian Express (in ఇంగ్లీష్). 2023-07-25. Retrieved 2023-08-09.