మేఘాలయలో ఎన్నికలు
స్వరూపం
మేఘాలయ శాసనసభ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1952 నుండి మేఘాలయలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
విధానసభ ఎన్నికలు
[మార్చు]| సంవత్సరం | పార్టీల వారీగా వివరాలు | ముఖ్యమంత్రి | ముఖ్యమంత్రి పార్టీ | |
| 1972 | ఏ.ఐ.హెచ్.ఎల్.పి. - 32, కాంగ్రెస్ - 09, స్వతంత్ర -19 | విలియమ్సన్ ఎ. సంగ్మా | AHL | |
| 1978 | కాంగ్రెస్ - 20, ఏ.ఐ.హెచ్.ఎల్.సి.- 16, హెచ్.ఎస్.పి.డి.పి.-14, స్వతంత్ర -10 | డార్విన్ డైంగ్డో పగ్ | INC | |
| బిబి లింగ్డో | AHL | |||
| విలియమ్సన్ ఎ. సంగ్మా (2) | AHL | |||
| 1983 | కాంగ్రెస్ - 25, ఏ.ఐ.హెచ్.ఎల్.పి. - 15. హెచ్.ఎస్.పి.డి.పి.- 15,పిడిఐసి - 02, స్వతంత్ర- 02 | బిబి లింగ్డో(2) | AHL | |
| విలియమ్సన్ ఎ. సంగ్మా (3) | INC | |||
| 1988 | కాంగ్రెస్-22, హెచ్.పి.యు.-19, హెచ్.ఎస్.పి.డి.పి.-06, ఏ.ఐ.హెచ్.ఎల్.పి.-02, పిడిఐసి-02 | పిఏ సంగ్మా | ||
| బిబి లింగ్డో (3) | HPU | |||
| డిడి లపాంగ్ | INC | |||
| 1993 | కాంగ్రెస్-24, హెచ్.పి.యు.-11, హెచ్.ఎస్.పి.డి.పి.-8, ఏ.ఐ.హెచ్.ఎల్.పి.-3, పిడిఐసి-2, స్వతంత్ర-10 | ఎస్సీ మరక్ | ||
| 1998 | కాంగ్రెస్-25, యుడిపి-20, పిడిఎం-3, హెచ్.ఎస్.పి.డి.పి.-3, బిజెపి-3, జిఎన్సీ-1, స్వతంత్ర-5 | ఎస్సీ మరక్ | ||
| బిబి లింగ్డో | UDP | |||
| ఈకె మావ్లాంగ్ | ||||
| ఫ్లిండర్ ఆండర్సన్ ఖోంగ్లామ్ | Independent | |||
| 2003 | కాంగ్రెస్-22, ఎన్.సి.పి.-14, యుడిపి-9, ఎండిపి-4, హెచ్.ఎస్.పి.డి.పి.-2, బిజెపి-2, ఖ్నామ్-1, స్వతంత్ర-5 | డిడి లపాంగ్ | INC | |
| జె. డ్రింగ్‌బెల్ రింబాయి | ||||
| డిడి లపాంగ్ | ||||
| 2008[1] | కాంగ్రెస్-25, ఎన్.సి.పి.-14, యుడిపి-11, హెచ్.ఎస్.పి.డి.పి.-2, బిజెపి-1, ఖ్నామ్-1, స్వతంత్ర-5 | డిడి లపాంగ్ | ||
| డోంకుపర్ రాయ్ | UDP | |||
| డిడి లపాంగ్ | INC | |||
| ముకుల్ సంగ్మా | ||||
| 2013[2] | కాంగ్రెస్-29, యుడిపి-8, హెచ్.ఎస్.పి.డి.పి.-4, ఎన్.పి.పి.-2, ఎన్.సి.పి.-2, ఎన్.ఈ.ఎస్.డి.పి-1, జిఎన్సీ-1, స్వతంత్ర-13 | ముకుల్ సంగ్మా | ||
| 2018[3] | కాంగ్రెస్-21, ఎన్.పి.పి.-20, యుడిపి-6, పిడిఎఫ్-4, హెచ్.ఎస్.పి.డి.పి.-2, బిజెపి-2, ఖ్నామ్-1, ఎన్.సి.పి.-1, స్వతంత్ర-3 | కాన్రాడ్ సంగ్మా | ఎన్.పి.పి. | |
| 2023 | ఎన్.పి.పి.-26, యుడిపి-11, ఏఐటిసి-5, కాంగ్రెస్-5, విపిపి-4, హెచ్.ఎస్.పి.డి.పి.-2, బిజెపి-2, పిడిఎఫ్-2, స్వతంత్ర-2 | |||
లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]మేఘాలయలో లోక్‌సభకు జరిగిన ఎన్నికలు క్రింద ఇవ్వబడ్డాయి.[4]
| సంవత్సరం | లోక్‌సభ ఎన్నికలు | షిల్లాంగ్ | తురా | ||
|---|---|---|---|---|---|
| 1957 | 2వ లోక్‌సభ | స్వతంత్ర | ఉనికిలో లేదు | ||
| 1962 | 3వ లోక్‌సభ | స్వతంత్ర | |||
| 1967 | 4వ లోక్‌సభ | స్వతంత్ర | |||
| 1971 | 5వ లోక్‌సభ | స్వతంత్ర | ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ | ||
| 1977 | 6వ లోక్‌సభ | HSPDP | కాంగ్రెస్ | ||
| 1980 | 7వ లోక్‌సభ | HSPDP | కాంగ్రెస్ | ||
| 1984 | 8వ లోక్‌సభ | స్వతంత్ర | కాంగ్రెస్ | ||
| 1989 | 9వ లోక్‌సభ | కాంగ్రెస్ | కాంగ్రెస్ | ||
| 1991 | 10వ లోక్‌సభ | కాంగ్రెస్ | కాంగ్రెస్ | ||
| 1996 | 11వ లోక్‌సభ | స్వతంత్ర | కాంగ్రెస్ | ||
| 1998 | 12 లోక్‌సభ | కాంగ్రెస్ | కాంగ్రెస్ | ||
| 1999 | 13 లోక్‌సభ | కాంగ్రెస్ | ఎన్.సి.పి | ||
| 2004 | 14 లోక్‌సభ | కాంగ్రెస్ | ఏఐటిసి | ||
| 2009 | 15 లోక్‌సభ | కాంగ్రెస్ | ఎన్.సి.పి | ||
| 2014 | 16 లోక్‌సభ | కాంగ్రెస్ | ఎన్.పి.పి | ||
| 2019 | 17 లోక్‌సభ | కాంగ్రెస్ | ఎన్.పి.పి | ||
| 2024 | 18 లోక్‌సభ | VPP | INC |
మూలాలు
[మార్చు]- ↑ "Meghalaya General Legislative Election 2008". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ "Meghalaya General Legislative Election 2018". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.
- ↑ "MPs from Meghalaya (Lok Sabha)". megassembly.gov.in. Retrieved 6 April 2014.