హేమంత్ సోరెన్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమంత్ సోరెన్‌
Hemant Soren 9039.JPG
జార్ఖండ్ రాష్ట్ర 5వ ముఖ్యమంత్రి
Assumed office
2019 డిసెంబర్ 29
Governorద్రౌపది ముర్ము
Preceded byరఘుబర్ దాస్
వ్యక్తిగత వివరాలు
జననం (1975-08-10) 1975 ఆగస్టు 10 (వయస్సు 46)
బీహార్ (ప్రస్తుత జార్ఖండ్)
జాతీయతభారతదేశం
రాజకీయ పార్టీజార్ఖండ్ ముక్తి మోర్చా
జీవిత భాగస్వామికల్పనా సోరెన్
బంధువులుబసంత్ సోరెన్
సంతానం2
తండ్రిశిబు సోరెన్
వెబ్‌సైట్cm.jharkhand.gov.in

హేమంత్ సోరెన్‌(జననం 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.[1][2]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

సోరెన్ బీహార్ రంగర్హ్ జిల్లాలోని నెమారా గ్రామంలో రూపీ శిబు సోరెన్ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు సోదరులు ఒక సోదరి. సోరెన్బీ హార్లోని పాట్నా హై స్కూల్ నుండి ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసాడు. ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సోరెన్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువు అసంపూర్నంగా వదిలేసాడు.[3][4]

కెరీర్[మార్చు]

2009 జూన్ 4 నుండి 2010 జనవరి వరకు సోరెన్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. ఆ తరువాత 2013లో జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేసాడు.[5]

ముఖ్యమంత్రిగా[మార్చు]

2013 జులై 15న కాంగ్రెస్ ఇంకా ఆర్జేడీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 2019 డిసెంబర్ లో మళ్ళి రెండవ సారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Jul 13, PTI / Updated:; 2013; Ist, 11:21. "Hemant Soren becomes Jharkhand CM, heads 9th government in 13 years | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. Yadav, Anumeha (2013-07-13). "Hemant Soren becomes ninth Chief Minister of Jharkhand". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-06-18.
  3. "Wayback Machine". web.archive.org. 2014-02-22. Retrieved 2021-06-18. Cite uses generic title (help)
  4. "Meet Hemant Soren, the new Chief Minister of Jharkhand". Biharprabha News | Connecting Bihar with the entire World (in ఇంగ్లీష్). Retrieved 2021-06-18.
  5. "Hemant Soren Biography - About family, political life, awards won, history". Elections in India. Retrieved 2021-06-18.
  6. "Hemant Soren to be sworn in as Jharkhand CM on December 29". Jagran English. 2019-12-24. Retrieved 2021-06-18.