కల్పనా సోరెన్
Jump to navigation
Jump to search
కల్పనా సోరెన్ | |||
| |||
జార్ఖండ్ శాసనసభ సభ్యురాలు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
ముందు | సర్ఫరాజ్ అహ్మద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మయూర్‌భంజ్, ఒడిశా, భారతదేశం | 1976 మే 15||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
జీవిత భాగస్వామి | హేమంత్ సోరెన్ (m. 2006) | ||
సంతానం | 2 |
కల్పనా సోరెన్ (జననం 1976 మే 15) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె 2024లో జరిగిన గాండే నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించింది. కల్పనా సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య.[2][3][4][5]
ఎన్నికల చరిత్ర
[మార్చు]క్రమ సంఖ్య | సంవత్సరం | ఎన్నిక | నియోజకవర్గం | పార్టీ | ఓట్లు | ఓటు శాతం | మార్జిన్ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|
1 | 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు | జార్ఖండ్ శాసనసభ | గాండే శాసనసభ నియోజకవర్గం | జార్ఖండ్ ముక్తి మోర్చా | 1,09,827 | 50.54% | + 27,149 | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "Kalpana Soren". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
- ↑ The Hindu (4 June 2024). "Jailed Jharkhand CM Hemant Soren's wife Kalpana wins Gandey bypoll" (in Indian English). Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ The Week (4 June 2024). "Jailed Jharkhand CM Hemant Soren's wife Kalpana wins Gandey bypoll". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ NDTV (4 June 2024). "Meet Kalpana Soren, Hemant Soren's Wife Who May Be Next Chief Minister". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
- ↑ Sakshi (31 January 2024). "హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?". Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.