పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (మేఘాలయ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్
స్థాపన తేదీ2017
రద్దైన తేదీ2023
Party flag

పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది మేఘాలయ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీ.

స్థాసన[మార్చు]

2017లో ఈ పార్టీ స్థాపించబడింది. దీనికి పిఎన్ సయీమ్, ఆస్పీసియస్ ఎల్. మాఫ్లాంగ్ నాయకత్వం వహించారు.

వివరాలు[మార్చు]

ఇది ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో భాగంగా ఉండేది.[1] రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి చేయడమే ఈ పార్టీ లక్ష్యం. 2018 మేఘాలయ శాసనసభ ఎన్నికలలో, ఈ పార్టీ 128,413 ఓట్లను (8.2% ఓట్లు) గెలుచుకుంది. 4 ఎమ్మెల్యేలను ఎన్నుకుంది. 2023, మే 6న పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీలో విలీనమైంది.[2]

మూలాలు[మార్చు]

  1. "New regional party launched in Meghalaya". The Times of India. Retrieved 22 June 2018.
  2. "PDF merges with NPP". The Shillong Times. 2023-05-06. Retrieved 2023-05-06.