వెలిచాల రాజేందర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెలిచాల రాజేందర్ రావు
నియోజకవర్గం కరీంనగర్

వ్యక్తిగత వివరాలు

జననం 1963
తీగలగుట్టపల్లి, కరీంనగర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం
తల్లిదండ్రులు వెలిచాల జగపతి రావు
జీవిత భాగస్వామి రేఖ
సంతానం రచన, రితిక
నివాసం కరీంనగర్
హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

వెలిచాల రాజేందర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

వెలిచాల రాజేందర్ రావు తన తండ్రి వెలిచాల జగపతి రావు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బీఆర్ఎస్‌కు దూరమై కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]

మూలాలు[మార్చు]

  1. The Hindu (24 April 2024). "Congress finally clears pending names for Telangana" (in Indian English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  2. Andhrajyothy (17 April 2024). "కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజేందర్‌రావు". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  3. EENADU (5 May 2024). "ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.