వెలిచాల జగపతి రావు
Jump to navigation
Jump to search
వెలిచాల జగపతి రావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1972 – 1978 | |||
ముందు | కె.ఎల్.ఎన్.రావు | ||
---|---|---|---|
తరువాత | దేవకొండ సురేందర్ రావు | ||
నియోజకవర్గం | జగిత్యాల నియోజకవర్గం | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1989 – 1994 | |||
ముందు | సి.ఆనంద రావు | ||
తరువాత | ఎం. సత్యనారాయణరావు | ||
నియోజకవర్గం | కరీంనగర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 తీగలగుట్టపల్లి, కరీంనగర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
మరణం | 2022 అక్టోబర్ 20 హైదరాబాద్ | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | వెలిచాల సరళాదేవి | ||
సంతానం | వెలిచాల రాజేందర్ రావు | ||
నివాసం | కరీంనగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
వెలిచాల జగపతిరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1972లో జగిత్యాల నుండి, 1989లోకరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా పని చేసి, 1978లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా కూడా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సం. | నియోజకవర్గ పేరు | విజేత పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
1972 | జగిత్యాల | వెలిచాల జగపతి రావు | కాంగ్రెస్ పార్టీ | 39386 | సాగి రాజేశ్వరరావు | స్వతంత్ర | 15321 |
1985 | కరీంనగర్ | సి.ఆనంద రావు | టీడీపీ | 37717 | వెలిచాల జగపతి రావు | కాంగ్రెస్ పార్టీ | 30010 |
1989 | కరీంనగర్ | వెలిచాల జగపతి రావు | స్వతంత్ర | 37248 | జువ్వాడి చంద్రశేఖర్ రావు | టీడీపీ | 36821 |
1994 | కరీంనగర్ | జువ్వాడి చంద్రశేఖర్ రావు | టీడీపీ | 67041 | వెలిచాల జగపతి రావు | కాంగ్రెస్ పార్టీ | 44476 |
1999 | కరీంనగర్ | కటారి దేవేందర్ రావు | టీడీపీ | 58741 | వెలిచాల జగపతి రావు | స్వతంత్ర | 34429 |
సామాజిక సేవ
[మార్చు]వెలిచాల జగపతిరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమానికి 2017లో వెలిచాల సరళాదేవి ధార్మిక స్వచ్ఛంద సంస్థ పేరిట రూ.25లక్షల విరాళాన్ని అందజేశాడు.[2]
మరణం
[మార్చు]వెలిచాల జగపతిరావు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ 2022 అక్టోబర్ 20న మరణించాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Entrance India (9 October 2018). "Karimnagar 1989 Assembly MLA Election Telangana". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ Andhra Bhoomi. (18 July 2017). "హరితహారానికి రూ.25లక్షల విరాళం". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ "కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూత". 20 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
- ↑ "మాజీ ఎమ్మెల్యే జగపతిరావు ఇకలేరు". 20 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.