కుందూరు రఘువీరారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుందూరు రఘువీర్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం 1980 జనవరి 2
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కుందూరు జానారెడ్డి, సుమతి
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం ఈశ్వని, గౌతమ్ రెడ్డి

కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1][2][3]

కుందూరు రఘువీర్ రెడ్డి 2024లో జరిగిన ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డిపై 5,59,905 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]

రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ

[మార్చు]

2024లో లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 5,59,905 ఓట్ల సాధించి రికార్డు సృష్టించారు.ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ.18 వ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17,26,204 ఓటర్లు ఉండగా ,12,90,238 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రఘువీర్ రెడ్డి కి 7,84,337 ,60.5% రాగా ,తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2,24,432 ఓట్లు వచ్చాయి.[7]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (8 March 2024). "Congress clears four names from Telangana for Parliament elections" (in Indian English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  2. Andhrajyothy (9 March 2024). "కాంగ్రెస్‌ టికెట్‌ రఘువీర్‌కే". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  3. Sakshi (9 March 2024). "కుందూరు రఘువీర్‌రెడ్డికే టికెట్‌". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  4. EENADU. "ఎంపీగా రఘువీర్‌ రెడ్డి విజయం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Nalgonda Loksabha Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  6. NT News (4 June 2024). "వైఎస్‌ జగన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన రఘువీర్‌ రెడ్డి.. మెజార్టీ ఎంతంటే?". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  7. "కుందూరు రఘువీరారెడ్డి దిద్దుబాటు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2024-06-06.