ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం
IUCN category IV (habitat/species management area)
Forest at Eturnagaram,Telangana
India Telangana
India Telangana
Map showing the location of Telangana
ప్రదేశంTelangana, India
సమీప నగరంWarangal
భౌగోళికాంశాలు18°20′28″N 80°19′48″E / 18.341°N 80.33°E / 18.341; 80.33Coordinates: 18°20′28″N 80°19′48″E / 18.341°N 80.33°E / 18.341; 80.33[1]
విస్తీర్ణం812 కి.మీ2 (314 చ. మై.)
స్థాపితం1952
పాలకమండలిTelangana Forest Department

ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలంలో ఈ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం 806 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం వృక్ష, జంతుజాల సంరక్షణాకేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ వెదురు, మద్ది, చిరుమాను, సారపప్పు చెట్టు మున్నగువాటితో కూడిన ఆకురాల్చు పొడి టేకు వంటి వృక్షజాలం ఉంది. అడవిలో పెద్దపులి, చిరుతపులి, అడవిదున్న, కడితి, దుప్పి, మనుబోతు, కృష్ణ జింక, నాలుగు కొమ్ముల జింక, మొరుగు జింక, అడవి పంది, తోడేలు, నక్క, గుంటనక్క, అడవిపిల్లి అనేక రకాల పక్షులు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Eturnagaram Sanctuary". protectedplanet.net.[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]