తెలంగాణ అటవీశాఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ అటవీశాఖ
Telangana Forest Department Logo.png
సంస్థ వివరాలు
స్థాపన 2014
చట్టపరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం హైదరాబాద్తెలంగాణ
Minister responsible జోగు రామన్న
కార్యనిర్వాహకులు పి.కె. శర్మ
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్


తెలంగాణ అటవీశాఖ తెలంగాణ రాష్ట్రంలోని అడవులను అభివృద్ధి చేయడంకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. ఈ శాఖ 2014, జూన్ 2 న ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ నుండి విడిపోయింది. దీనికి అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రాతినిధ్యం వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల రక్షణ మరియు నిర్వహణే ఈ శాఖ యొక్క ప్రాథమిక విధి.

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం

తెలంగాణ రాష్ట్రంలో ఇరవై శాతం మాత్రమే అడవులు ఉన్నాయని, వచ్చే ఐదేళ్లలో 33 శాతానికి విస్తరించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది.[1]


రక్షిత ప్రాంతాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో 11 అభయారణ్యములు మరియు 3 జాతీయ పార్కులు ఉన్నాయి.

వన్యప్రాణుల అభయారణ్యాలు[మార్చు]

క్రమసంఖ్య వన్యప్రాణుల అభయారణ్యం పేరు
1 ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం
2 కవ్వల్ వన్యప్రాణుల అభయారణ్యం. jannaram
3 కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం. khammam
4 మంజీర వన్యప్రాణుల అభయారణ్యం
5 నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం
6 పాపికొండ వన్యప్రాణుల అభయారణ్యం
7 పోచారం అభయారణ్యం
8 శివరాం వన్యప్రాణుల అభయారణ్యం
9 పాకల్ వన్యప్రాణుల అభయారణ్యం
10 ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం

జాతీయ వనాలు[మార్చు]

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలోని నెమళ్లు
జాతీయ వనం
మహవీర్ హరిన వనస్థలి జాతీయ వనం
మృగవని జాతీయ వనం
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం

జంతు ప్రదర్శనశాలలు[మార్చు]

జంతు ప్రదర్శనశాల పేరు
నెహ్రూ జంతుప్రదర్శనశాల

మూలాలు[మార్చు]

  1. సాక్షి, తెలంగాణ కథ. "ఐదేళ్లలో 33 శాతానికి అడవుల విస్తరణ". Retrieved 7 January 2017. Cite news requires |newspaper= (help)