తోడేలు
స్వరూపం
తోడేలు (Indian Wolf) | |
---|---|
మైసూరు జంతుప్రదర్శనశాల లోని ఒక తోడేలు. | |
Scientific classification | |
Kingdom: | Animalia
|
Phylum: | |
Class: | Mammalia
|
Order: | |
Family: | |
Genus: | |
Species: | Canis lupus
|
Subspecies: | C. l. pallipes
|
Trinomial name | |
Canis lupus pallipes Sykes, 1831
| |
Canis lupus pallipes distribution |
తోడేలు ఒక క్రూర జంతువు.
లక్షణాలు
[మార్చు]- భారతీయ తోడేళ్ళు యూరోపియన్ తోడేళ్ళకన్నా పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి.
- ఇవి సొంతంగా వేటాడటం అరుదు. ఎక్కువగా ఇతర జంతువులు వేటాడగా మిగిలిన మాంసాన్ని తింటాయి.
పురాణాలలో తోడేలు
[మార్చు]ప్రపంచ పురాణాలలో తోడేలు పాత్రధారులు చాలామంది కనిపిస్తారు. కొన్ని భారతీయ పురాణం కథలలో కూడా తోడేలు మనిషి ప్రస్తావన ఉన్నది.ఇవి 1990 వరకు పలకొండలు ప్రాంతంలో సంచరించుచూ మేకలను వేటాడుతూ జీవించేవని పెద్దవారు చెప్తున్నారు. ప్రసిద్ధి చెందిన పంచతంత్రం కథలలో కూడా తోడేలు పాత్ర ఉన్నది. తోడేలు గురించీ పెద్దలు అంటుంటారు ఫారెస్ట్ కి పెద్ద సింహం కానీ తోడేలు సర్కస్ లో గెంతులు వేయదు అని.
ఇవికూడా చూడండి
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]Wikispecies has information related to: Canis lupus pallipes
Wikimedia Commons has media related to Canis lupus pallipes.