మైసూరు జంతుప్రదర్శన శాల
Appearance
(మైసూరు జంతుప్రదర్శనశాల నుండి దారిమార్పు చెందింది)
ప్రారంభించిన తేదీ | 1892[1] |
---|---|
ప్రదేశము | మైసూరు, కర్ణాటక, భారత్ |
విస్తీర్ణము | 245 ఎకరాలు (99 హెక్టార్లు) |
Major exhibits | ఏనుగు, peafowl, దుప్పి, sambar, parakeet, leopard, wild boar, white tiger, leopard, panther, జిరాఫీ |
శ్రీ చామరాజేంద్ర జంతుప్రదర్శన శాల లేదా మైసూరు జూ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శన శాలలో ఒకటి.ఇది కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఉంది.
విశేశాలు
[మార్చు]- 245 ఎకరాల స్థలంలో (99 హెక్టర్లు) దీనిని ఏర్పాటు చేశారు.
- ఈ జూలో పెంపుడు జంతువుల నుంచి అడవి జంతువుల వరకు అన్ని రకాల జంతువులు ఉన్నాయి.
- మైసూరులో ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి.
- 1892 లో మైసూరు రాజు ఆధీనంలో స్థాపించ బడిన ఈ జూ ప్రపంచంలో ఉన్న అతి కొద్ది పాత జూ లలో ఒకటి.
- మైసూరు ప్యాలెస్ ను సందర్శించడానికి వచ్చే దేశ, విదేశీ యాత్రికులు ఈ శ్రీ చామరాజేంద్ర జుంతు ప్రదర్శన శాలను కూడా సందర్శిస్తుంటారు.
ప్రవేశం
[మార్చు]శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ ను సందర్శించడానికి ప్రవేశ రుసుమును చెల్లించ వలసి ఉంటుంది.
చిత్రమాలిక
[మార్చు]-
మేత మేస్తున్న జిరాఫీలు
-
పులులు నిద్రిస్తున్న దృశ్యం
-
ఆసియాటిక్ సింహము
-
Hamadryas Babboon with tongue extended out
-
American White Pelican
-
White rhinoceros
-
Gaur
బయటి లంకెలు
[మార్చు]- Media related to మైసూరు జంతుప్రదర్శన శాల at Wikimedia Commons
- అధికారిక వెబ్సైటు
మూలాలు
[మార్చు]- ↑ "List of Zoos in India, from 1800 until now". kuchbhi.com. Kuchbhi. Archived from the original on 21 అక్టోబరు 2011. Retrieved 4 July 2011.