చిరుతపులి (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
(చిరుతపులి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల జంతువుల్ని తెలుగులో చిరుతపులులు లేదా చిరుతలు, చీతాలు అంటారు.

చిరుతపులి జాతికి చెందిన జంతువులు

[మార్చు]
  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందింది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో ఉనికిలో ఉన్న ఒకే ఒక్క జీవి. భారతదేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.