తాళ్ళూరి రామానుజస్వామి
Jump to navigation
Jump to search
తాళ్ళూరి రామానుజస్వామి 1920 ప్రాంతాలలో ఖమ్మం జిల్లాలో జన్మించాడు. హీరాలాల్ మోరియా, కవిరాజ మూర్తి, దాశరథి కృష్ణమాచార్య, డి.రామలింగం, జమలాపురం కేశవరావు మొదలైన మిత్రుల ప్రభావంతో సాహిత్య, రాజకీయ రంగాలలో పనిచేశాడు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున సారథి[1] అనే పత్రికను విజయవాడ నుండి స్వీయ సంపాదకత్వంలో నడిపాడు.[2]
రచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "జీవనయానం | Dr Dasaradhi Rangacharya". www.teluguone.com. Retrieved 2020-09-12.
- ↑ సంగిశెట్టి శ్రీనివాస్ (2005). తొలినాటి కతలు. హైదరాబాద్: ముదిగంటి సుజాతారెడ్డి. p. xxxviii.
- ↑ తాళ్ళూరి రామానుజస్వామి (1951-01-12). "కొత్తమార్గాలు". తెలుగు స్వతంత్ర. 30–34. Retrieved 4 April 2015.[permanent dead link]
- ↑ తాళ్లూరి రామానుజస్వామి (2005). తొలినాటి కతలు. హైదరాబాదు: ముదిగంటి సుజాతారెడ్డి. pp. 148–153.