కామారెడ్డి పురపాలక సంఘము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామారెడ్డి పురపాలక సంఘము నిజామాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘము. ఇది 1987లో ఏర్పడింది. పురపాలక సంఘం పరిధిలో జనాభా 2001 నాటికి 64496 కాగా, 2011 నాటికి 80378కు పెరిగింది. ప్రస్తుతం దీని పరిధిలో 33 వార్డులున్నాయి.

2016 లొ కొత్తజిల్లా. గా ఎర్పడుతుంది=2014 ఎన్నికలు=[మార్చు]

2014 మార్చి 30న జరగనున్న పురపాలక సంఘం ఎన్నికలలో చైర్మెన్ పదవి జనరల్ (మహిళ) కు కేటాయించారు.[1] 2000లో కూడా ఈ పదవి బీసి (మహిళ) కు కేటాయించారు. గతంలో చివరిసారి ఎన్నికలు 2005లో జరిగాయి. 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 09-03-2014