తెలంగాణ విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Telangana University

Telangana University.jpg
స్థాపన 2006
తరహా ప్రభుత్వ
కులపతి ESL Narasimhan, Governor of Andhra Pradesh
ప్రదేశం డిచ్‌పల్లి, నిజామాబాదు జిల్లా , భారతదేశము, తెలంగాణ, భారతదేశము
వెబ్‌సైటు Official site

తెలంగాణ విశ్వవిద్యాలయము నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి వద్ద ఉంది. ఈ విశ్వవిద్యాలయాన్ని 2006లో ఏర్పాటుచేయబడింది.[1] ఇది నిజామాబాదు మరియు ఆదిలాబాదు జిల్లాల పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రారంభంలో 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 18 కోర్సులు నిర్వహించబడుతున్నాయి.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]