గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ
Jump to navigation
Jump to search
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ | |
---|---|
జననం | గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ 1934 మెదక్ జిల్లా, పోతారెడ్డి పేట |
మరణం | 2011 |
ప్రసిద్ధి | అవధాని,కవి |
మతం | హిందూ |
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ మెదక్ జిల్లాకు చెందిన కవి, అవధాని. పోతారెడ్డి పేటలో 1934లో జన్మించాడు[1]. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వర స్తుతి వంటి గ్రంథాలను రచించాడు. మూడు వందలకు పైగా అవధానాలు చేసి, పలు ప్రశంసలు అందుకున్నాడు. అవధాన శశాంక, ఆశుకవి శేఖర అను బిరుదులు పొందాడు. 2011 సంవత్సరంలో మరణించాడు.
రచనలు[మార్చు]
- కవితా కళ్యాణి
- అవధాన సరస్వతి
- వాగీశ్వర స్తుతి
- ఆద్యమాతృక
- పద్యోద్యానం
బిరుదులు[మార్చు]
- అవధాన శశాంక
- ఆశుకవి శేఖర