Jump to content

సురేశ్ వెనపల్లి

వికీపీడియా నుండి
సురేశ్ వెనపల్లి
సురేశ్ వెనపల్లి
జననం1966
వంగూరు
నివాసంభారత దేశము
పౌరసత్వంభారతీయుడు
రంగములుబీజగణితం
వృత్తిసంస్థలుహైదరాబాద్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుటాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హైదరాబాదు విశ్వవిద్యాలయం
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 2009

సురేశ్ వెనపల్లి భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన బీజగణితంలో పరిశోధనలు చేశారు. ఆయన ఎమొరీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని వంగూరు గ్రామంలో జన్మించారు. వంగూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 9 వతరగతి వరకు చదువుకున్నారు. ఆయన హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ పూర్తి చేసారు. తదుపరి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో 1989 లో చేరారు. ఆయన అచట రామన్ పరిమళ అధ్వర్యంలో పి.హె.డిని 1994 లో పూర్తిచేశారు. ఆయన ఆ తర్వాత హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.

గౌరవ సత్కారాలు

[మార్చు]
  • శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని గణిత శాస్త్రం విభాగంలో 2009 లో అందుకున్నారు.[1]
  • 2010 లో హైదరాబాదు (తెలంగాణ రాష్ట్రం) లో జరిగిన "ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేధమెటిక్స్"లో వక్తగా ఆహ్వానింపబడ్డారు.[2]
  • ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్కా ఫెలోషిప్
  • ఆంధ్ర ప్రదేశ్ శాస్త్రవేత్త అవార్డు, 2008
  • బి.ఎం.బిర్లా సైన్స్ ప్రైస్,2004
  • INSA మెడల్ ఆఫ్ యంగ్ సైంటిస్ట్స్, 1997 [3]

కొన్ని ప్రచురణలు

[మార్చు]
  • Zero-cycles on quadric fibrations: finiteness theorems and the cycle map, R Parimala & V Suresh, Invent. Math. 122 (1995), 83–117
  • Isotropy of quadratic forms over function fields in one variable over p-adic fields, R Parimala & V Suresh, Publ. de I.H.E.S. 88 (1998) 129–150
  • Bounding the symbol length in the Galois cohomology of function field of p-adic curves, to appear in Comm. Math. Helv
  • The u-invariant of the function fields on p-adic curves, R Parimala & V Suresh to appear in Annals of Mathematics[4]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-10. Retrieved 2020-01-08.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-17. Retrieved 2014-09-29.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-11. Retrieved 2014-09-29.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-13. Retrieved 2014-09-29.

ఇతర లింకులు

[మార్చు]