ఆస్ట్రేలియన్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల విజేతల పట్టిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పట్టికలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల చాంపియన్‌షిప్ విజేతల వివరములు ఇవ్వబడ్డాయి.

సంవత్సరం విజేత రెండో స్థానం స్కోరు
1905 ఆస్ట్రేలియా రాడ్నీ హీత్ ఆస్ట్రేలియా ఆర్థర్ కర్టీస్ 4-6 6-3 6-4 6-4
1906 New Zealand ఆంథోనీ విల్డింగ్ New Zealand ఫ్రాన్సిస్ ఫిషర్ 6-0 6-4 6-4
1907 ఆస్ట్రేలియా హొరేస్ రైస్ ఆస్ట్రేలియా హారీ పార్కర్ 6-3 6-4 6-4
1908 సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఫ్రెడ్ అలెగ్జాండర్ ఆస్ట్రేలియా ఆల్ఫ్రెడ్ డన్‌లప్ 3-6 3-6 6-0 6-2 6-3
1909 New Zealand ఆంథోనీ విల్డింగ్ ఆస్ట్రేలియా ఎర్నీ పార్కర్ 6-1 7-5 6-2
1910 ఆస్ట్రేలియా రాడ్నీ హీత్ ఆస్ట్రేలియా హొరేస్ రైస్ 6-4 6-3 6-2
1911 ఆస్ట్రేలియా నార్మన్ బ్రూక్స్ ఆస్ట్రేలియా హొరేస్ రైస్ 6-1 6-2 6-3
1912 ఆస్ట్రేలియా జేమ్స్ సెసిల్ పార్కె యునైటెడ్ కింగ్డమ్ ఆల్ఫ్రెడ్ బీమిష్ 3-6 6-3 1-6 6-1 7-5
1913 ఆస్ట్రేలియా ఎర్నీ పార్కర్ ఆస్ట్రేలియా హారీ పార్కర్ 2-6 6-1 6-3 6-2
1914 ఆస్ట్రేలియా ఆర్థర్ ఓ హరా వుడ్ ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ 6-4 6-3 5-7 6-1
1915 యునైటెడ్ కింగ్డమ్ గొరాన్ లోవ్ ఆస్ట్రేలియా హొరేస్ రైస్ 4-6 6-1 6-1 6-4
1916 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1917 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1918 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1919 యునైటెడ్ కింగ్డమ్ అల్జెర్సన్ కింగ్‌స్కట్ ఆస్ట్రేలియా ఎరిక్ పోక్లీ 6-4 6-0 6-3
1920 ఆస్ట్రేలియా పాట్ ఓ హరా వుడ్ ఆస్ట్రేలియా రాన్ థామస్ 6-3 4-6 6-8 6-1 6-3
1921 ఆస్ట్రేలియా రిస్ గెమెల్ ఆస్ట్రేలియా ఆల్ఫ్ హెడెమన్ 7-5 6-1 6-4
1922 ఆస్ట్రేలియా జేమ్స్ అండెర్సన్ ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ 6-0 3-6 3-6 6-3 6-2
1923 ఆస్ట్రేలియా పాట్ ఓ హరా వుడ్ ఆస్ట్రేలియా బెర్ట్ సెయింట్ జాన్ 6-1 6-1 6-3
1924 ఆస్ట్రేలియా జేమ్స్ అండెర్సన్ ఆస్ట్రేలియా బాబ్ స్లెసింగర్ 6-3 6-4 3-6 5-7 6-3
1925 ఆస్ట్రేలియా జేమ్స్ అండెర్సన్ ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ 11-9 2-6 6-2 6-3
1926 ఆస్ట్రేలియా జేమ్స్ హాక్స్ ఆస్ట్రేలియా జిమ్ విలార్డ్ 6-1 6-3 6-1
1927 ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ ఆస్ట్రేలియా జేమ్స్ హాక్స్ 3-6 6-4 3-6 18-16 6-3
1928 ఫ్రాన్స్ జీన్ బొరొత్రా ఆస్ట్రేలియా జాక్ కమ్మింగ్స్ 6-4 6-1 4-6 5-7 6-3
1929 యునైటెడ్ కింగ్డమ్ జాన్ గ్రెగోరీ ఆస్ట్రేలియా బాబ్ స్లెసింగర్ 6-2 6-2 5-7 7-5
1930 ఆస్ట్రేలియా గార్ మూన్ ఆస్ట్రేలియా హారీ హాప్‌మన్ 6-3 6-1 6-3
1931 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ ఆస్ట్రేలియా హారీ హాప్‌మన్ 6-4 6-2 2-6 6-1
1932 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ ఆస్ట్రేలియా హారీ హాప్‌మన్ 4-6 6-3 3-6 6-3 6-1
1933 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు కీత్ గ్లెడ్‌హిల్ 2-6 7-5 6-3 6-2
1934 యునైటెడ్ కింగ్డమ్ ఫ్రెడ్ పెర్రీ ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ 6-3 7-5 6-1
1935 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రెడ్ పెర్రీ 2-6 6-4 6-4 6-4
1936 ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ 6-2 6-3 4-6 3-6 9-7
1937 ఆస్ట్రేలియా వివియన్ మెక్ గ్రాత్ ఆస్ట్రేలియా జా బ్రామ్‌విచ్ 6-3 1-6 6-0 2-6 6-1
1938 సంయుక్త అమెరికా రాష్ట్రాలు డాన్ బుంజే ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 6-4 6-2 6-1
1939 ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ 6-4 6-1 6-3
1940 ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ 6-3 6-1 6-2
1941 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1942 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1943 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1944 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1945 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహింపబడలేదు
1946 ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ ఆస్ట్రేలియా డిన్నీ పేల్స్ 5-7 6-3 7-5 3-6 6-2
1947 ఆస్ట్రేలియా డిన్నీ పేల్స్ ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 4-6 6-4 3-6 7-5 8-6
1948 ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 6-4 3-6 6-3 2-6 6-3
1949 ఆస్ట్రేలియా ఫ్రాంక్ సెడ్గమ్ ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 6-3 6-2 6-2
1950 ఆస్ట్రేలియా ఫ్రాంక్ సెడ్గమ్ ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ 6-3 6-4 4-6 6-1
1951 సంయుక్త అమెరికా రాష్ట్రాలు డిక్ సావిట్ ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ 6-3 2-6 6-3 6-1
1952 ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ ఆస్ట్రేలియా ఫ్రాంక్ సెడ్గమ్ 7-5 12-10 2-6 6-2
1953 ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ ఆస్ట్రేలియా మెల్విన్ రోస్ 6-0 6-3 6-4
1954 ఆస్ట్రేలియా మెల్విన్ రోస్ ఆస్ట్రేలియా రెక్స్ హార్ట్‌వింగ్ 6-2 0-6 6-4 6-2
1955 ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ ఆస్ట్రేలియా లీ హోడ్ 9-7 6-4 6-4
1956 ఆస్ట్రేలియా లీ హోడ్ ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ 6-4 3-6 6-4 7-5
1957 ఆస్ట్రేలియా ఆష్లీ కూపర్ ఆస్ట్రేలియా నీలె ఫ్రెజర్ 6-3 9-11 6-4 6-2
1958 ఆస్ట్రేలియా ఆష్లీ కూపర్ ఆస్ట్రేలియా మాల్కం అండర్సన్ 7-5 6-3 6-4
1959 Peru అలెక్స్ ఆల్మెండో ఆస్ట్రేలియా నీలె ఫ్రెజర్ 6-1 6-2 3-6 6-3
1960 ఆస్ట్రేలియా రాడ్ లీవర్ ఆస్ట్రేలియా నీలె ఫ్రెజర్ 5-7 3-6 6-3 8-6 8-6
1961 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా రాడ్ లీవర్ 1-6 6-3 7-5 6-4
1962 ఆస్ట్రేలియా రాడ్ లీవర్ ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ 8-6 0-6 6-4 6-4
1963 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా కెన్ ఫ్లెచర్ 6-3 6-3 6-1
1964 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 6-3 6-4 6-2
1965 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 7-9 2-6 6-4 7-5 6-1
1966 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆర్థర్ ఆష్ 6-4 6-8 6-2 6-3
1967 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆర్థర్ ఆష్ 6-4 6-1 6-4
1968 ఆస్ట్రేలియా బిల్ బౌరీ Spain జాన్ గిస్బెర్ట్ 7-5 2-6 9-7 6-4
1969 ఆస్ట్రేలియా రాడ్ లీవర్ Spain ఆండ్రెస్ గిమెనో 6-3 6-4 7-5
1970 సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆర్థర్ ఆష్ ఆస్ట్రేలియా డిక్ క్రీలీ 6-4 9-7 6-2
1971 ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆర్థర్ ఆష్ 6-1 7-5 6-3
1972 ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ ఆస్ట్రేలియా మాల్కం అండర్సన్ 7-6 6-3 7-5
1973 ఆస్ట్రేలియా John Newcombe New Zealand Onny Parun 6-3 6-7 7-5 6-1
1974 సంయుక్త అమెరికా రాష్ట్రాలు జిమ్మీ కానర్స్ ఆస్ట్రేలియా ఫిల్ డెంట్ 7-6 6-4 4-6 6-3
1975 ఆస్ట్రేలియా జాన్ న్యుకొంబే సంయుక్త అమెరికా రాష్ట్రాలు జిమ్మీ కానర్స్ 7-5 3-6 6-4 7-5
1976 ఆస్ట్రేలియా మార్క్ ఎడ్మండ్సన్ ఆస్ట్రేలియా జాన్ న్యుకొంబే 6-7 6-3 7-6 6-1
జనవరి
1977
సంయుక్త అమెరికా రాష్ట్రాలు రోస్కూ టాన్నర్ Argentina గిలెర్మో విలాస్ 6-3 6-3 6-3
డిసెంబర్
1977
సంయుక్త అమెరికా రాష్ట్రాలు విటాస్ గెరులైటిస్ యునైటెడ్ కింగ్డమ్ జాన్ లాయిడ్ 6-3 7-6 5-7 3-6 6-2
1978 Argentina గిలెర్మో విటాస్ ఆస్ట్రేలియా జాన్ మార్క్స్ 6-4 6-4 3-6 6-3
1979 Argentina గిలెర్మో విటాస్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు జాన్ సాద్రి 7-6 6-3 6-2
1980 సంయుక్త అమెరికా రాష్ట్రాలు బ్రియాన్ టీచర్ ఆస్ట్రేలియా కిమ్ వార్విక్ 7-5 7-6 6-3
1981 దక్షిణ ఆఫ్రికా జాన్ క్రీక్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు స్టీవ్ డెంటన్ 6-2 7-6 6-7 6-4
1982 దక్షిణ ఆఫ్రికా జాన్ క్రీక్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు స్టీవ్ డెంటన్ 6-3 6-3 6-2
1983 స్వీడన్ మాట్స్ విలాండర్ Czechoslovakia ఇవాన్ లెండిల్ 6-1 6-4 6-4
1984 స్వీడన్ మాట్స్ విలాండర్ దక్షిణ ఆఫ్రికా కెల్విన్ కరెన్ 6-7 6-4 7-6 6-2
1985 స్వీడన్ స్టీఫెన్ ఎడ్బర్గ్ స్వీడన్ మాట్స్ విలాండర్ 6-4 6-3 6-3
1986 పోటీ జరగలేదు (డిసెంబర్ నుంచి జనవరికి మార్చినారు)
1987 స్వీడన్ స్టీఫెన్ అడ్బర్గ్ ఆస్ట్రేలియా పాట్ కాష్ 6-3 6-4 3-6 5-7 6-3
1988 స్వీడన్ మాట్స్ విలాండర్ ఆస్ట్రేలియా పాట్ కాష్ 6-3 6-7 3-6 6-1 8-6
1989 Czechoslovakia ఇవాన్ లెండిల్ Czechoslovakia మిలోస్లావ్ మెసిర్ 6-2 6-2 6-2
1990 Czechoslovakia ఇవాన్ లెండిల్ స్వీడన్ స్టీఫెన్ ఎడ్బర్గ్ 4-6 7-6 5-2 RET
1991 Germany బొరిక్ బెకర్ Czechoslovakia ఇవాన్ లెండిల్ 1-6 6-4 6-4 6-4
1992 సంయుక్త అమెరికా రాష్ట్రాలు జిమ్ కొరియర్ స్వీడన్ స్టీఫెన్ ఎడ్బర్గ్ 6-3 3-6 6-4 6-2
1993 సంయుక్త అమెరికా రాష్ట్రాలు జిమ్ కొరియర్ స్వీడన్ స్టీఫెన్ ఎడ్బర్గ్ 6-2 6-1 2-6 7-5
1994 సంయుక్త అమెరికా రాష్ట్రాలు పీట్ సంప్రాస్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు టాడ్ మార్టిన్ 7-6 6-4 6-4
1995 సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆండ్రీ అగస్సీ సంయుక్త అమెరికా రాష్ట్రాలు పీట్ సంప్రాస్ 4-6 6-1 7-6 6-4
1996 Germany బొరిస్ బెకర్ సంయుక్త అమెరికా రాష్ట్రాలు మెకేల్ చాంగ్ 6-2 6-4 2-6 6-2
1997 సంయుక్త అమెరికా రాష్ట్రాలు పీట్ సంప్రాస్ Spain కార్లోస్ మోయ 6-2 6-3 6-3
1998 Czech Republic పెట్ర్ కొర్డా Chile మార్సెలో రియోస్ 6-2 6-2 6-2
1999 Russia యెవ్జెనీ కఫెల్నికెవ్ స్వీడన్ థామస్ ఎన్‌క్విస్ట్ 4-6 6-0 6-3 7-6
2000 సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆండ్రీ అగస్సి Russia యెవ్జెనీ కఫెల్నికెవ్ 3-6 6-3 6-2 6-4
2001 సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆండ్రీ అగస్సి ఫ్రాన్స్ ఆర్నార్డ్ క్లెమెంట్ 6-4 6-2 6-2
2002 స్వీడన్ థామస్ జొహస్సన్ Russia మారట్ సఫిన్ 3-6 6-4 6-4 7-6(4)
2003 సంయుక్త అమెరికా రాష్ట్రాలు ఆండ్రీ అగస్సీ Germany రైనర్ స్కట్లర్ 6-2 6-2 6-1
2004 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ Russia మారట్ సఫిన్ 7-6(3) 6-4 6-2
2005 Russia మారట్ సఫిన్ ఆస్ట్రేలియా ల్యూటన్ హెవిట్ 1-6 6-3 6-4 6-4
2006 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ Cyprus మార్కొస్ బాగ్దాటిస్ 5-7 7-5 6-0 6-2
2007 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ Chile ఫెర్నాండో గొంజాలెజ్ 7-6(2) 6-4 6-4
2008 Serbia నొవాక్ డొకోవిక్ ఫ్రాన్స్ జో విల్‌ప్రైడ్ సోంగా 4-6 6-4 6-3 7-6(2)