ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆస్ట్రేలియన్ ఓపెన్[a][b] అనేది 1905లో మొదలైన వార్షిక టెన్నిస్ టోర్నమెంటు. 1988 నుండి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ పార్క్‌లో అవుట్‌డోర్ హార్డ్‌కోర్ట్స్‌లో దీన్ని నిర్వహిస్తున్నారు.[2] ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి మధ్యలో ప్రారంభమై రెండు వారాల పాటు జరుగుతుంది. 1987 నుండి ప్రతి సంవత్సరం జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఇది మొదటిది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916 నుండి 1918 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1941 నుండి 1945 వరకు ఆ తరువాత 1986 లోనూ ఈ టోర్నమెంటును నిర్వహించలేదు.[1][3] ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయాన్ని అనేక సార్లు మార్చారు. 1977లో, ఫైనల్ తేదీ జనవరి నుండి డిసెంబర్‌కు మార్చారు.[4] దీని ఫలితంగా 1977లో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు జరిగాయి; ఆ సంవత్సరం జనవరి ఎడిషన్, డిసెంబర్ ఎడిషన్ ఉన్నాయి. 1986 డిసెంబరులో జరగాల్సిన పోటీని 1987 జనవరికి మార్చారు. దీని ఫలితంగా 1986లో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరగలేదు.[5][6] 1969లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఓపెన్ ఈవెంటుగా మార్చారు. అంతకు ఒక సంవత్సరం క్రితం 1968లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్‌లు ఓపెన్ ఈవెంట్స్‌గా మారాయి.

విజేతలు[మార్చు]

ఈ పట్టికలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల చాంపియన్‌షిప్ విజేతల వివరములు ఇవ్వబడ్డాయి.

సంవత్సరం విజేత రెండో స్థానం స్కోరు
1905 ఆస్ట్రేలియా రాడ్నీ హీత్ ఆస్ట్రేలియా ఆర్థర్ కర్టీస్ 4-6 6-3 6-4 6-4
1906 న్యూజీలాండ్ ఆంథోనీ విల్డింగ్ న్యూజీలాండ్ ఫ్రాన్సిస్ ఫిషర్ 6-0 6-4 6-4
1907 ఆస్ట్రేలియా హొరేస్ రైస్ ఆస్ట్రేలియా హారీ పార్కర్ 6-3 6-4 6-4
1908 United States ఫ్రెడ్ అలెగ్జాండర్ ఆస్ట్రేలియా ఆల్ఫ్రెడ్ డన్‌లప్ 3-6 3-6 6-0 6-2 6-3
1909 న్యూజీలాండ్ ఆంథోనీ విల్డింగ్ ఆస్ట్రేలియా ఎర్నీ పార్కర్ 6-1 7-5 6-2
1910 ఆస్ట్రేలియా రాడ్నీ హీత్ ఆస్ట్రేలియా హొరేస్ రైస్ 6-4 6-3 6-2
1911 ఆస్ట్రేలియా నార్మన్ బ్రూక్స్ ఆస్ట్రేలియా హొరేస్ రైస్ 6-1 6-2 6-3
1912 ఆస్ట్రేలియా జేమ్స్ సెసిల్ పార్కె United Kingdom ఆల్ఫ్రెడ్ బీమిష్ 3-6 6-3 1-6 6-1 7-5
1913 ఆస్ట్రేలియా ఎర్నీ పార్కర్ ఆస్ట్రేలియా హారీ పార్కర్ 2-6 6-1 6-3 6-2
1914 ఆస్ట్రేలియా ఆర్థర్ ఓ హరా వుడ్ ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ 6-4 6-3 5-7 6-1
1915 United Kingdom గొరాన్ లోవ్ ఆస్ట్రేలియా హొరేస్ రైస్ 4-6 6-1 6-1 6-4
1916 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1917 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1918 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1919 United Kingdom అల్జెర్సన్ కింగ్‌స్కట్ ఆస్ట్రేలియా ఎరిక్ పోక్లీ 6-4 6-0 6-3
1920 ఆస్ట్రేలియా పాట్ ఓ హరా వుడ్ ఆస్ట్రేలియా రాన్ థామస్ 6-3 4-6 6-8 6-1 6-3
1921 ఆస్ట్రేలియా రిస్ గెమెల్ ఆస్ట్రేలియా ఆల్ఫ్ హెడెమన్ 7-5 6-1 6-4
1922 ఆస్ట్రేలియా జేమ్స్ అండెర్సన్ ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ 6-0 3-6 3-6 6-3 6-2
1923 ఆస్ట్రేలియా పాట్ ఓ హరా వుడ్ ఆస్ట్రేలియా బెర్ట్ సెయింట్ జాన్ 6-1 6-1 6-3
1924 ఆస్ట్రేలియా జేమ్స్ అండెర్సన్ ఆస్ట్రేలియా బాబ్ స్లెసింగర్ 6-3 6-4 3-6 5-7 6-3
1925 ఆస్ట్రేలియా జేమ్స్ అండెర్సన్ ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ 11-9 2-6 6-2 6-3
1926 ఆస్ట్రేలియా జేమ్స్ హాక్స్ ఆస్ట్రేలియా జిమ్ విలార్డ్ 6-1 6-3 6-1
1927 ఆస్ట్రేలియా గెరాల్డ్ పాట్టర్‌సన్ ఆస్ట్రేలియా జేమ్స్ హాక్స్ 3-6 6-4 3-6 18-16 6-3
1928 ఫ్రాన్స్ జీన్ బొరొత్రా ఆస్ట్రేలియా జాక్ కమ్మింగ్స్ 6-4 6-1 4-6 5-7 6-3
1929 United Kingdom జాన్ గ్రెగోరీ ఆస్ట్రేలియా బాబ్ స్లెసింగర్ 6-2 6-2 5-7 7-5
1930 ఆస్ట్రేలియా గార్ మూన్ ఆస్ట్రేలియా హారీ హాప్‌మన్ 6-3 6-1 6-3
1931 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ ఆస్ట్రేలియా హారీ హాప్‌మన్ 6-4 6-2 2-6 6-1
1932 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ ఆస్ట్రేలియా హారీ హాప్‌మన్ 4-6 6-3 3-6 6-3 6-1
1933 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ United States కీత్ గ్లెడ్‌హిల్ 2-6 7-5 6-3 6-2
1934 United Kingdom ఫ్రెడ్ పెర్రీ ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ 6-3 7-5 6-1
1935 ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ United Kingdom ఫ్రెడ్ పెర్రీ 2-6 6-4 6-4 6-4
1936 ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ 6-2 6-3 4-6 3-6 9-7
1937 ఆస్ట్రేలియా వివియన్ మెక్ గ్రాత్ ఆస్ట్రేలియా జా బ్రామ్‌విచ్ 6-3 1-6 6-0 2-6 6-1
1938 United States డాన్ బుంజే ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 6-4 6-2 6-1
1939 ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ 6-4 6-1 6-3
1940 ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ ఆస్ట్రేలియా జాక్ క్రఫోర్డ్ 6-3 6-1 6-2
1941 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1942 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1943 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1944 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1945 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1946 ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ ఆస్ట్రేలియా డిన్నీ పేల్స్ 5-7 6-3 7-5 3-6 6-2
1947 ఆస్ట్రేలియా డిన్నీ పేల్స్ ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 4-6 6-4 3-6 7-5 8-6
1948 ఆస్ట్రేలియా అడ్రియన్ క్విస్ట్ ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 6-4 3-6 6-3 2-6 6-3
1949 ఆస్ట్రేలియా ఫ్రాంక్ సెడ్గమ్ ఆస్ట్రేలియా జాన్ బ్రామ్‌విచ్ 6-3 6-2 6-2
1950 ఆస్ట్రేలియా ఫ్రాంక్ సెడ్గమ్ ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ 6-3 6-4 4-6 6-1
1951 United States డిక్ సావిట్ ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ 6-3 2-6 6-3 6-1
1952 ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ ఆస్ట్రేలియా ఫ్రాంక్ సెడ్గమ్ 7-5 12-10 2-6 6-2
1953 ఆస్ట్రేలియా కెన్ మెక్ గ్రెగర్ ఆస్ట్రేలియా మెల్విన్ రోస్ 6-0 6-3 6-4
1954 ఆస్ట్రేలియా మెల్విన్ రోస్ ఆస్ట్రేలియా రెక్స్ హార్ట్‌వింగ్ 6-2 0-6 6-4 6-2
1955 ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ ఆస్ట్రేలియా లీ హోడ్ 9-7 6-4 6-4
1956 ఆస్ట్రేలియా లీ హోడ్ ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ 6-4 3-6 6-4 7-5
1957 ఆస్ట్రేలియా ఆష్లీ కూపర్ ఆస్ట్రేలియా నీలె ఫ్రెజర్ 6-3 9-11 6-4 6-2
1958 ఆస్ట్రేలియా ఆష్లీ కూపర్ ఆస్ట్రేలియా మాల్కం అండర్సన్ 7-5 6-3 6-4
1959 United States అలెక్స్ ఆల్మెండో ఆస్ట్రేలియా నీలె ఫ్రెజర్ 6-1 6-2 3-6 6-3
1960 ఆస్ట్రేలియా రాడ్ లీవర్ ఆస్ట్రేలియా నీలె ఫ్రెజర్ 5-7 3-6 6-3 8-6 8-6
1961 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా రాడ్ లీవర్ 1-6 6-3 7-5 6-4
1962 ఆస్ట్రేలియా రాడ్ లీవర్ ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ 8-6 0-6 6-4 6-4
1963 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా కెన్ ఫ్లెచర్ 6-3 6-3 6-1
1964 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 6-3 6-4 6-2
1965 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 7-9 2-6 6-4 7-5 6-1
1966 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ United States ఆర్థర్ ఆష్ 6-4 6-8 6-2 6-3
1967 ఆస్ట్రేలియా రాయ్ ఎమర్సన్ United States ఆర్థర్ ఆష్ 6-4 6-1 6-4
1968 ఆస్ట్రేలియా బిల్ బౌరీ స్పెయిన్ జాన్ గిస్బెర్ట్ 7-5 2-6 9-7 6-4
1969 ఆస్ట్రేలియా రాడ్ లీవర్ స్పెయిన్ ఆండ్రెస్ గిమెనో 6-3 6-4 7-5
1970 United States ఆర్థర్ ఆష్ ఆస్ట్రేలియా డిక్ క్రీలీ 6-4 9-7 6-2
1971 ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ United States ఆర్థర్ ఆష్ 6-1 7-5 6-3
1972 ఆస్ట్రేలియా కెన్ రోస్‌వాల్ ఆస్ట్రేలియా మాల్కం అండర్సన్ 7-6 6-3 7-5
1973 ఆస్ట్రేలియా జాన్ న్యూకాంబ్ న్యూజీలాండ్ ఒన్నీ పరున్ 6-3 6-7 7-5 6-1
1974 United States జిమ్మీ కానర్స్ ఆస్ట్రేలియా ఫిల్ డెంట్ 7-6 6-4 4-6 6-3
1975 ఆస్ట్రేలియా జాన్ న్యుకొంబే United States జిమ్మీ కానర్స్ 7-5 3-6 6-4 7-5
1976 ఆస్ట్రేలియా మార్క్ ఎడ్మండ్సన్ ఆస్ట్రేలియా జాన్ న్యుకొంబే 6-7 6-3 7-6 6-1
జనవరి
1977
United States రోస్కూ టాన్నర్ అర్జెంటీనా గిలెర్మో విలాస్ 6-3 6-3 6-3
డిసెంబర్
1977
United States విటాస్ గెరులైటిస్ United Kingdom జాన్ లాయిడ్ 6-3 7-6 5-7 3-6 6-2
1978 అర్జెంటీనా గిలెర్మో విటాస్ ఆస్ట్రేలియా జాన్ మార్క్స్ 6-4 6-4 3-6 6-3
1979 అర్జెంటీనా గిలెర్మో విటాస్ United States జాన్ సాద్రి 7-6 6-3 6-2
1980 United States బ్రియాన్ టీచర్ ఆస్ట్రేలియా కిమ్ వార్విక్ 7-5 7-6 6-3
1981 దక్షిణాఫ్రికా జాన్ క్రీక్ United States స్టీవ్ డెంటన్ 6-2 7-6 6-7 6-4
1982 దక్షిణాఫ్రికా జాన్ క్రీక్ United States స్టీవ్ డెంటన్ 6-3 6-3 6-2
1983 Sweden మాట్స్ విలాండర్ Czechoslovakia ఇవాన్ లెండిల్ 6-1 6-4 6-4
1984 Sweden మాట్స్ విలాండర్ దక్షిణాఫ్రికా కెల్విన్ కరెన్ 6-7 6-4 7-6 6-2
1985 Sweden స్టీఫెన్ ఎడ్బర్గ్ Sweden మాట్స్ విలాండర్ 6-4 6-3 6-3
1986 పోటీ జరగలేదు (డిసెంబర్ నుంచి జనవరికి మార్చినారు)
1987 Sweden స్టీఫెన్ అడ్బర్గ్ ఆస్ట్రేలియా పాట్ కాష్ 6-3 6-4 3-6 5-7 6-3
1988 Sweden మాట్స్ విలాండర్ ఆస్ట్రేలియా పాట్ కాష్ 6-3 6-7 3-6 6-1 8-6
1989 Czechoslovakia ఇవాన్ లెండిల్ Czechoslovakia మిలోస్లావ్ మెసిర్ 6-2 6-2 6-2
1990 Czechoslovakia ఇవాన్ లెండిల్ Sweden స్టీఫెన్ ఎడ్బర్గ్ 4-6 7-6 5-2 RET
1991 Germany బొరిక్ బెకర్ Czechoslovakia ఇవాన్ లెండిల్ 1-6 6-4 6-4 6-4
1992 United States జిమ్ కొరియర్ Sweden స్టీఫెన్ ఎడ్బర్గ్ 6-3 3-6 6-4 6-2
1993 United States జిమ్ కొరియర్ Sweden స్టీఫెన్ ఎడ్బర్గ్ 6-2 6-1 2-6 7-5
1994 United States పీట్ సంప్రాస్ United States టాడ్ మార్టిన్ 7-6 6-4 6-4
1995 United States ఆండ్రీ అగస్సీ United States పీట్ సంప్రాస్ 4-6 6-1 7-6 6-4
1996 Germany బొరిస్ బెకర్ United States మెకేల్ చాంగ్ 6-2 6-4 2-6 6-2
1997 United States పీట్ సంప్రాస్ స్పెయిన్ కార్లోస్ మోయ 6-2 6-3 6-3
1998 చెక్ రిపబ్లిక్ పెట్ర్ కొర్డా చిలీ మార్సెలో రియోస్ 6-2 6-2 6-2
1999 Russia యెవ్జెనీ కఫెల్నికెవ్ Sweden థామస్ ఎన్‌క్విస్ట్ 4-6 6-0 6-3 7-6
2000 United States ఆండ్రీ అగస్సి Russia యెవ్జెనీ కఫెల్నికెవ్ 3-6 6-3 6-2 6-4
2001 United States ఆండ్రీ అగస్సి ఫ్రాన్స్ ఆర్నార్డ్ క్లెమెంట్ 6-4 6-2 6-2
2002 Sweden థామస్ జొహస్సన్ Russia మారట్ సఫిన్ 3-6 6-4 6-4 7-6(4)
2003 United States ఆండ్రీ అగస్సీ Germany రైనర్ స్కట్లర్ 6-2 6-2 6-1
2004 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ Russia మారట్ సఫిన్ 7-6(3) 6-4 6-2
2005 Russia మారట్ సఫిన్ ఆస్ట్రేలియా ల్యూటన్ హెవిట్ 1-6 6-3 6-4 6-4
2006 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ సైప్రస్ మార్కొస్ బాగ్దాటిస్ 5-7 7-5 6-0 6-2
2007 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ చిలీ ఫెర్నాండో గొంజాలెజ్ 7-6(2) 6-4 6-4
2008 సెర్బియా నోవక్ జకోవిచ్ ఫ్రాన్స్ జో విల్‌ప్రైడ్ సోంగా 4-6 6-4 6-3 7-6(2)
2009 రాఫెల్ నాదల్ స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ 7–5, 3–6, 7–6(7–3), 3–6, 6–2
2010 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ ఆండీ ముర్రే 6–3, 6–4, 7–6(13–11)
2011 సెర్బియా నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 6–4, 6–2, 6–3
2012 సెర్బియా నోవక్ జకోవిచ్ రాఫెల్ నాదల్ 5–7, 6–4, 6–2, 6–7(5–7), 7–5
2013 సెర్బియా నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 6–7(2–7), 7–6(7–3), 6–3, 6–2
2014 స్టాన్ వావ్రింకా రాఫెల్ నాదల్ 6–3, 6–2, 3–6, 6–3
2015 సెర్బియా నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 7–6(7–5), 6–7(4–7), 6–3, 6–0
2016 సెర్బియా నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 6–1, 7–5, 7–6(7–3)
2017 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ రాఫెల్ నాదల్ 6–4, 3–6, 6–1, 3–6, 6–3
2018 స్విట్జర్లాండ్ రోజర్ ఫెదరర్ మారిన్ సిలిక్ 6–2, 6–7(5–7), 6–3, 3–6, 6–1
2019 సెర్బియా నోవక్ జకోవిచ్ రాఫెల్ నాదల్ 6–3, 6–2, 6–3
2020 సెర్బియా నోవక్ జకోవిచ్ డొమినిక్ థీమ్ 6–4, 4–6, 2–6, 6–3, 6–4
2021 సెర్బియా నోవక్ జకోవిచ్ డేనియల్ మెద్వెదేవ్ 7–5, 6–2, 6–2
2022 రాఫెల్ నాదల్ డేనియల్ మెద్వెదేవ్ 2–6, 6–7(5–7), 6–4, 6–4, 7–5
2023 సెర్బియా నోవక్ జకోవిచ్ స్టెఫానోస్ సిట్సిపాస్ 6–3, 7–6(7–4), 7–6(7–5)

గమనికలు[మార్చు]

  1. Known as the Australasian Championships (1905–1926) and as the Australian Championships (1927–1968) during the Amateur Era.[1]
  2. The tournament entered the Open Era with the 1969 edition, allowing professional players to compete alongside amateurs.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Foenander, Tristan. "History of the Australian Open – the Grand Slam of Asia/Pacific". australianopen.com. IBM, Tennis Australia. Archived from the original on 2009-05-25. Retrieved 2009-07-01.
  2. "Tournament profile – Australian Open". atpworldtour.com. ATP Tour, Inc. Retrieved 2009-07-05.
  3. "Grand Slam Tournaments – Australian Open" (PDF). usta.com. United States Tennis Association. Archived from the original (PDF) on 2011-05-20. Retrieved 2009-07-01.
  4. "1977 Grand Slam calendar". atpworldtour.com. ATP Tour, Inc. Archived from the original on 2009-07-10. Retrieved 2009-07-01.
  5. "1986 Grand Slam calendar". atpworldtour.com. ATP Tour, Inc. Archived from the original on 2009-07-10. Retrieved 2009-07-01.
  6. "Australian Open – History – Year-by-year". australianopen.com. IBM, Tennis Australia. Archived from the original on 2009-08-03. Retrieved 2009-07-01.