నోవక్ జకోవిచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నోవక్ జొకోవిచ్
ప్రఖ్యాతిగాంచిన పేరు Nole
దేశం సెర్బియా సెర్బియా
నివాసం Monte Carlo, Monaco
పుట్టిన రోజు (1987-05-22) 1987 మే 22 (వయసు 37)
జన్మ స్థలం బెల్ గ్రేడ్, సెర్బియా
ఎత్తు 188 cm (6 ft 2 in)
బరువు 80 kg (150 lb)
Turned Pro 2003
Plays కుడి; రెండుచేతులతో
Career Prize Money $164,691,308
Singles
కరియర్ రికార్డ్: 1043-206
Career titles: 93
అత్యున్నత ర్యాంకింగ్: No. 1 (July 4, 2011)
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు
Australian Open విజయం (2008, 2011, 2012,2013,2015,2016,2019,2020,2021,2023)
French Open విజయం (2016,2021,2023)
Wimbledon విజయం (2011,2014,2015,2018,2019,2021,2022)
U.S. Open విజయం (2011,2015,2018,2023)
Doubles
Career record: 62-76
Career titles: 1
Highest ranking: No. 114 (30 November, 2009)

Infobox last updated on: అక్టోబరు 22, 2012.


నోవక్ జొకోవిక్ (Novak Djokovic) (సెర్బియన్|Новак Ђоковић) సెర్బియా దేశానికి చెందిన. ఇతడు 1987, మే 22 వ తేదీన సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో జన్మించాడు. 390 వారాల పాటు ప్రపంచ నెంబరు వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా జొకోవిచ్ పరిగణించబడుతున్నాడు.[1][2][3][4][5][6]

ఇతడు ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 10 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 7 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 4, ఫ్రెంచ్ ఓపెన్ 3 సార్లు సాధించాడు.[7]

బాల్యం

[మార్చు]

నోవక్ జోకోవిక్ సెర్బియా లోని బెల్ గ్రేడ్ లో 1987 మే 22 న జన్మించాడు.[8]


నోవక్ జోకోవిక్ తన నాలగవ ఏట నుండి టెన్నిస్ ఆట ఆడటం మొదలు పెట్టాడు. తన తల్లిదండ్రులు అతనికి టెన్నిస్ రాకెట్ బహుమతిగా ఇవ్వటంతో అతని ఆసక్తికి బీజం పడింది.[9]


సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు

[మార్చు]
Year Championship Opponent in Final Score in Final
2008 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఫ్రాన్స్ సోంగా 4–6, 6–4, 6–3, 7–6
2011 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) United Kingdom ఆండీ murray 6–4, 6–2, 6–3
2011 వింబుల్డన్ టెన్నిస్ స్పెయిన్ రాఫెల్ నాదల్ 6–4, 6–1, 1–6, 6–3
2011 అమెరికన్ ఓపెన్ టెన్నిస్ స్పెయిన్ రాఫెల్ నాదల్ 6–2, 6–4, 6–7, 6–1
2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) స్పెయిన్ రాఫెల్ నాదల్ 5–7, 6–4, 6–2, 6–7, 7–5

మూలాలు

[మార్చు]
  1. "Novak Djokovic is the greatest tennis players ever, says Pat Cash". Archived from the original on 21 జూన్ 2013. Retrieved 10 February 2012.
  2. "Novak Djokovic v Rafael Nadal: Players & pundits hail 'greatest' match". Retrieved 5 March 2012.
  3. "Murray buoyed by Djokovic scalp". Retrieved 15 March 2012.[permanent dead link]
  4. "Rod Laver's 10 best past and present players". Archived from the original on 9 ఆగస్టు 2020. Retrieved 7 June 2012.
  5. "Tim Henman knows Andy Murray won't worry over critics". Retrieved 14 August 2012.
  6. Steve Flink (2012). The Greatest Tennis Matches of All Time. New Chapter Press. p. 452. ISBN 978-0942257939.
  7. "ITF Tennis – Mens Circuit – Player Biography". Archived from the original on 20 జనవరి 2018. Retrieved 14 August 2007.
  8. "Novak Djokovic's Official Website". Novakdjokovic.rs. Archived from the original on 21 జూన్ 2013. Retrieved 29 October 2011.
  9. https://www.facebook.com/teddy.cutler.5 (2016-03-13). "Novak Djokovic's Father on Making His Son a Champion". Newsweek (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13. {{cite web}}: |last= has generic name (help); External link in |last= (help)CS1 maint: numeric names: authors list (link)

మరింత చదవడానికి

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]