Jump to content

సి.వామన్ రెడ్డి

వికీపీడియా నుండి
సి.వామన్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 - 1985
ముందు చిలుకూరి రామచంద్రారెడ్డి
తరువాత చిలుకూరి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాద్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 - 1999
ముందు చిలుకూరి రామచంద్రారెడ్డి
తరువాత పడాల భూమన్న
నియోజకవర్గం ఆదిలాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1955
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

చిలుకూరి వామన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (11 November 2023). "Telangana Adilabad". the original నుండి 11 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2023.
  2. Hindustan Times (11 November 2023). "ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ముఖచిత్రం". the original నుండి 11 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 November 2023.