పడాల భూమన్న
Jump to navigation
Jump to search
పడాల భూమన్న | |||
చేనేత & జౌళి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 అక్టోబర్ 1999 - 14 మే 2004 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1999 - 2004 | |||
ముందు | సి.వామన్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | చిలుకూరి రామచంద్రారెడ్డి | ||
నియోజకవర్గం | ఆదిలాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1945 ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి (2016 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ |
పడాల భూమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పని చేశాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (19 October 2023). "ఆ ఆరుగురు మంత్రులు వీరే." Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ The Times of India (25 November 2001). "CM will maintain sex ratio in new ministry". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.