జి. నారాయణరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. నారాయణరెడ్డి
G. Narayana Reddy.png
మాజీ లోకసభ సభ్యుడు, 3వ లోకసభ
In office
ఏప్రిల్ 1962 – మార్చి 1967
అంతకు ముందు వారుకె.ఆశన్న
తరువాత వారుపొద్దుటూరి గంగారెడ్డి
నియోజకవర్గంఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1926
అంబర్‌పేట, హైదరాబాదు, తెలంగాణ
మరణం16 డిసెంబరు 1998 (వయసు 72)
పౌరసత్వం భారతదేశం
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నైపుణ్యంరాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు

జి. నారాయణరెడ్డి (1926 – 16 డిసెంబరు 1998) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[1] కాంగ్రెస్ పార్టీ తరపున 1962 నుండి 1967 వరకు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3][4]

జననం[మార్చు]

నారాయణరెడ్డి 1926లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లా, అంబర్ పేటలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కాంగ్రెస్ పార్టీతో అనుబంధమున్న నారాయణరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మూడో వ్యక్తి ఇతడు.[2][3]

నిర్వహించిన పదవులు[మార్చు]

క్రమసంఖ్య ప్రారంభం వరకు పదవి ఇతర వివరాలు
01 1962 1967 సభ్యుడు, 3వ లోక్‌సభ

మరణం[మార్చు]

నారాయణరెడ్డి తన 72 ఏళ్ళ వయసులో 1998, డిసెంబరు 16న హత్య చేయబడ్డాడు.[5]

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-07. Retrieved 2021-11-19.
  2. 2.0 2.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 22 December 2014. Retrieved 20 January 2014.
  3. 3.0 3.1 "Election Results 1962" (PDF). Election Commission of India. Retrieved 20 January 2014.
  4. "Adilabad MP List". Elections.in. Retrieved 20 January 2014.
  5. Lok Sabha Debates. Vol. 8. New Delhi: Lok Sabha. 1999. p. 1.