సోయం బాపూ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోయం బాపూ రావు


వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి భారతీ బాయి

సోయం బాపురావు భారత రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ సభ్యునిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలోని ఆదిలాబాద్ నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్సభకు ఎన్నికయ్యాడు . [1] [2] [3]

మూలాలు[మార్చు]

  1. Adilabad Election Result 2019: BJP candidate Soyam Bapu Rao emerge clear winner. Times Now: (24 May 2019). URL accessed on 26 May 2019.
  2. Soyam Bapurao. Andhrajyoti Prajatantram. URL accessed on 27 May 2019.
  3. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020. CS1 maint: discouraged parameter (link)