Jump to content

బోథ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆదిలాబాదు జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో బోథ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.ఇది ఎస్టీ లకు రిజర్వ్ చేయబడిన నియోజక వర్గం.

బోథ్
—  శాసనసభ నియోజకవర్గం  —
బోథ్ is located in Telangana
బోథ్
బోథ్
దేశం భారతదేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఆదిలాబాదు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుల
సంవత్సరం గెలుపొందిన

సభ్యుడు

పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 సి.మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆర్.రెడ్డి సి.పి.ఐ
1967 ఎస్.ఏ.దేవ్‌శా కాంగ్రెస్ పార్టీ డి.ఆశారావు సి.పి.ఐ
1972 ఎస్.ఏ.దేవ్‌శా కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.రావు సి.పి.ఐ
1978 అమర్‌సింగ్‌ తీలావత్‌ కాంగ్రెస్ పార్టీ గణేష్ జాదవ్ జనతా పార్టీ
1983 ఎం.కాశీరాం కాంగ్రెస్ పార్టీ వి.జి.రెడ్డి సి.పి.ఐ
1985 గోడం రామారావు తెలుగుదేశం పార్టీ సి.భీంరావు కాంగ్రెస్ పార్టీ
1989 గోడం రామారావు తెలుగుదేశం పార్టీ అమర్‌సింగ్‌ తీలావత్‌ కాంగ్రెస్ పార్టీ
1994 గోదాం న‌గేశ్ తెలుగుదేశం పార్టీ కె.చౌహాన్
1999 గోదాం న‌గేశ్ తెలుగుదేశం పార్టీ కె.కోసురావు కాంగ్రెస్ పార్టీ
2004 సోయం బాపూ రావు తెలంగాణ

రాష్ట్ర సమితి

గోదాం న‌గేశ్ తెలుగుదేశం

పార్టీ

2009 గోదాం న‌గేశ్ తెలుగుదేశం పార్టీ అనిల్‌ జాదవ్‌ కాంగ్రెస్ పార్టీ
2014 రాథోడ్ బాపు రావు తెలంగాణ రాష్ట్ర సమితి అనిల్‌ జాదవ్‌ కాంగ్రెస్ పార్టీ
2018 రాథోడ్ బాపు రావు తెలంగాణ రాష్ట్ర సమితి సోయం బాపూ రావు కాంగ్రెస్ పార్టీ
2023[1] అనిల్‌ జాదవ్‌ బీఆర్ఎస్ సోయం బాపూ రావు భారతీయ జనతా పార్టీ

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గిరిజన సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన జి.నాగేష్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 19735 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బోథ్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థి సోయం బాపురావు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి నాగేశ్‌పై 12371 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బాపురావుకు 53940 ఓట్లు రాగా, నాగేశ్‌కు 41569 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
క్రమ సంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 సోయం బాపురావు తెలంగాణ రాష్ట్ర సమితి 53940
2 జి.నాగేశ్ తెలుగుదేశం పార్టీ 41569
3 మాధవిరాజు జనతా పార్టీ 3491
4 పెండుఎ నీలం ఇండిపెండెంట్ 1853

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ జి.నగేష్ పోటీచేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ యాదవ్, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం..మనాజీ, ప్రజారాజ్యం తరఫున తొడసం విజయలక్ష్మి పోటీలో ఉన్నారు.

2023 ఎన్నికలు

[మార్చు]

2023 లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి.ఈ నియోజక వర్గంలో మూడు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ [3]23,023 ఓట్ల మెజారిటీతో బీజేపి అభ్యర్థి సోయం బాపురావు పై గెలుపొందారు. బోథ్ నియోజక వర్గంలో మొత్తం 22 రౌండ్లో వారీగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 11 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ కు76,297 ఓట్లు 44.13%, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు కు 53,274 ఓట్లు 31.03%, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆడే గజేందర్ కు 32.797 ఓట్లు 18.85% ,నోటాకు 2,565 ఓట్లు1.47% వచ్చాయి.భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ 23,023 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు. బోథ్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పేయి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు.[4]

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 అనిల్ జాదవ్ భారత రాష్ట్ర సమితి పార్టీ 76.792
2 సోయం బాపురావు భారతీయ జనతా పార్టీ 53,992
3 ఆడే గజేందర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 32,797
4 నోటా నోటా 2565
5 మెస్రం జంగుబాపు బహుజన సమాజ్ వాది పార్టీ 2071
6 ఉహికే హీరాజీ ఇతరులు 1,391
7 తోడసం ధనలక్ష్మీ ఇండిపెండెంట్ 878

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 8 Boath (ఎస్.టి) Rathod Bapurao TRS Jadhav Anil Kumar INC
2009 8 Boath (ఎస్.టి) Godam Nagesh M తె.దే.పా 64895 Anil Kumar Jadhav M INC 33900
2004 241 Boath (ఎస్.టి) Soyam Bapurao M TRS 53940 Godam Nagesh M తె.దే.పా 41567
1999 241 Boath (ఎస్.టి) Godam Nagesh M తె.దే.పా 49155 Kodapa Kosu Rao M INC 29420
1994 241 Boath (ఎస్.టి) Godem Nagesh M తె.దే.పా 51593 Kishan Chauhan M INC 10520
1989 241 Boath (ఎస్.టి) Ghodam Rama Rao M తె.దే.పా 18704 Amar Singh Tilawat M INC 15109
1985 241 Boath (ఎస్.టి) Godam Rama Rao M తె.దే.పా 25539 Sidam Bheem Rao M INC 11206
1983 241 Boath (ఎస్.టి) Kasiram Marsakota M INC 22578 Vannela Ganga Reddy M CPI 13243
1978 241 Boath (ఎస్.టి) T. Amar Singh M INC (I) 22333 Ganesh Jadhav M JNP 7071
1972 237 Boath (ఎస్.టి) Dev Shah S A M INC 24181 Arka Rama Rao M CPI 11242
1967 237 Boath (ఎస్.టి) S. A. Devshah M INC 16299 D. A. Rao M CPI 10676
1962 249 Boath GEN C. Madhav Reddi M INC 15990 Raja Reddy M CPI 10236

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. "బోథ్ శాసనసభ నియోజకవర్గం దిద్దుబాటు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2024-06-10.
  4. "Boath Constituency Election Results 2023: Boath Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-10.