తాంసీ మండలం
Appearance
(తాంసీ నుండి దారిమార్పు చెందింది)
తాంసీ మండలం | |
---|---|
mandal of Telangana | |
Coordinates: 19°41′15″N 78°25′23″E / 19.6875°N 78.423139°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాదు జిల్లా |
విస్తీర్ణం | |
• మొత్తం | 97 కి.మీ2 (37 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 39,631 |
• జనసాంద్రత | 410/కి.మీ2 (1,100/చ. మై.) |
వివరాలు | |
• పురుషులు | 19615 |
• స్త్రీలు | 20016 |
• లింగ నిష్పత్తి | 1020 |
తాంసీ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[3]తాంసీ, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 39,631 - పురుషులు 19,615 - స్త్రీలు 20,016. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 97 చ.కి.మీ. కాగా, జనాభా 16,584. జనాభాలో పురుషులు 8,125 కాగా, స్త్రీల సంఖ్య 8,459. మండలంలో 3,943 గృహాలున్నాయి.
వ్యవసాయం, పంటలు
[మార్చు]తాంసి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 18044 హెక్టార్లు, రబీలో 467 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, వరి.[5]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 31 (ముప్పైఒక్క) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- గిర్గావ్
- అంబుగావ్
- పలోడి (రమ్నగర్)
- ఖప్పెర్ల
- ఘోట్‌కురి
- సావర్గావ్
- బండల్‌నాగపూర్
- జంది
- తాంసి (బి)
- వడ్డాది
- హస్నాపూర్
- పొన్నారి
మూలాలు
[మార్చు]- ↑ పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ జిల్లాలు, మండలాల జన గణాంకాలు, Wikidata Q111728792
- ↑ Census of India 2011 (Andhra Pradesh): Adilabad District Primary Census Abstract http://www.censusindia.gov.in/2011census/dchb/2801_PART_B_DCHB_ADILABAD.pdf.
{{cite web}}
:|archive-url=
is malformed: timestamp (help); Missing or empty|title=
(help) - ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 97