ఇచ్చోడ మండలం
Jump to navigation
Jump to search
ఇచ్చోడ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°25′45.2″N 78°27′12.7″E / 19.429222°N 78.453528°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | ఇచ్చోడ |
గ్రామాలు | 42 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 52,840 |
- పురుషులు | 26,265 |
- స్త్రీలు | 26,575 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.76% |
- పురుషులు | 66.52% |
- స్త్రీలు | 36.39% |
పిన్‌కోడ్ | 504307 |
ఇచ్చోడ మండలం, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] ఇచ్చోడ, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 213 చ.కి.మీ. కాగా, జనాభా 44,062. జనాభాలో పురుషులు 21,886 కాగా, స్త్రీల సంఖ్య 22,176. మండలంలో 9,452 గృహాలున్నాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 35 (ముప్పైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
- ఆదెగావ్ (ఖుర్ద్)
- గుబ్బ
- జున్ని
- బాబుల్ధోల్
- బోరెగావ్
- కాంగిర్
- హీరాపూర్
- ధాబ (బి)
- తలమద్రి
- మాదాపూర్
- జామిడి
- ఇచ్చోడ
- ఆదెగావ్ (బుజుర్గ్)
- గిర్జం
- చించోళి
- నవగావ్
- ధాబ ఖుర్ద్
- సల్యాడ
- మల్యాల్
- మంకాపూర్
- ధర్మపురి
- జల్దా
- కోకస్ మన్నూర్
- మఖ్రా (బుజుర్గ్)
- మఖ్రా (ఖుర్ద్)
- గుండి
- కేశపట్నం
- నర్సాపూర్
- గుండాల
- లింగాపూర్
- గైద్పల్లి
- గండివాగు
- బాబ్జీపేట్
- జోగిపేట్
- సిరిచల్మ
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.