జైనథ్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైనథ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

జైనథ్
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు జిల్లా, జైనథ్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు జిల్లా, జైనథ్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం జైనథ్
గ్రామాలు 46
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.56%
 - పురుషులు 64.89%
 - స్త్రీలు 36.49%
పిన్‌కోడ్ 504309

ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 నిర్జన గ్రామాలు పోను 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు[మార్చు]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,904 - పురుషులు 23,797 - స్త్రీలు 24,107

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 46 (నలభై ఆరు) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.
  • గమనిక తొమ్మిది నిర్జన గ్రామాలు 9 పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]