ఉట్నూరు మండలం
Jump to navigation
Jump to search
ఉట్నూరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | ఉట్నూరు |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 63,465 |
- పురుషులు | 32,358 |
- స్త్రీలు | 31,107 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.08% |
- పురుషులు | 68.51% |
- స్త్రీలు | 43.01% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఉట్నూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] ఉట్నూరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.
పునర్వ్యవస్థీకరణ[మార్చు]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 388 చ.కి.మీ. కాగా, జనాభా 63,465. జనాభాలో పురుషులు 32,358 కాగా, స్త్రీల సంఖ్య 31,107. మండలంలో 13,486 గృహాలున్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- చింతకర్ర
- నర్సాపూర్ (బుజుర్గ్)
- ఘట్టి
- వాదోని
- చందూర్
- హస్నాపూర్
- యెంక
- ఉమ్రి
- సఖేర
- అంధోలి
- పులిమడుగు
- యెండ
- షాంపూర్
- సాలెవాడ (బుజుర్గ్)
- సాలెవాడ (ఖుర్ద్)
- కోపర్గఢ్
- వడ్గల్పూర్ (ఖుర్ద్)
- వడ్గల్పూర్ (బుజుర్గ్)
- తాండ్ర
- లక్సెట్టిపేట
- నాగాపూర్
- రామలింగంపేట్
- దుర్గాపూర్
- రాంపూర్ (ఖుర్ద్)
- లక్కారం
- గంగంపేట్
- ఉట్నూరు
- గంగాపూర్
- కామ్నిపేట్
- హీరాపూర్
- తేజాపూర్ - జె
- దంతన్‌పల్లి
- ఘన్పూర్
- నర్సాపూర్ (కొత్త)
- భూపేట్
- బాలంపూర్
- బిర్సాయిపేట్
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.