గుడిహత్నూర్ మండలం
Jump to navigation
Jump to search
గుడిహత్నూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°34′13″N 78°27′06″E / 19.570142°N 78.451767°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | గుడిహత్నూర్ |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 30,339 |
- పురుషులు | 15,185 |
- స్త్రీలు | 15,184 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.94% |
- పురుషులు | 69.82% |
- స్త్రీలు | 40.07% |
పిన్‌కోడ్ | 504308 |
గుడిహత్నూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] గుడిహత్నూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 20 కి.మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజను లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి
గణాంక వివరాలు
[మార్చు]మండల జనాభా:2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 30,339 - పురుషులు 15,185 - స్త్రీలు 15,184. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 30,339. జనాభాలో పురుషులు 15,185 కాగా, స్త్రీల సంఖ్య 15,154. మండలంలో 6,545 గృహాలున్నాయి.
మండలంలోని గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.