తాంసీ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

OSM గతిశీల పటం

తాంసీ మండలం
మండలం
తాంసీ మండలం is located in Telangana
తాంసీ మండలం
తాంసీ మండలం
తెలంగాణ పటంలో మండల స్థానం
నిర్దేశాంకాలు: 19°41′15″N 78°25′23″E / 19.6875°N 78.423139°E / 19.6875; 78.423139Coordinates: 19°41′15″N 78°25′23″E / 19.6875°N 78.423139°E / 19.6875; 78.423139
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఆదిలాబాదు జిల్లా
విస్తీర్ణం
 • మొత్తం97 కి.మీ2 (37 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం39,631
 • సాంద్రత410/కి.మీ2 (1,100/చ. మై.)
వివరాలు
 • పురుషులు19615
 • స్త్రీలు20016
 • లింగ నిష్పత్తి1020

తాంసీ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[3]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 39,631 - పురుషులు 19,615 - స్త్రీలు 20,016

వ్యవసాయం, పంటలు[మార్చు]

తాంసి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 18044 హెక్టార్లు, రబీలో 467 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, వరి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 31 (ముప్పైఒక్క) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  1. గిర్గావ్
  2. అంబుగావ్
  3. పలోడి (రమ్నగర్)
  4. ఖప్పెర్ల
  5. ఘోట్‌కురి
  6. సావర్గావ్
  7. బండల్‌నాగపూర్
  8. జంది
  9. తాంసి (బి)
  10. వడ్డాది
  11. హస్నాపూర్
  12. పొన్నారి

మూలాలు[మార్చు]

  1. పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ జిల్లాలు, మండలాల జన గణాంకాలు, Wikidata Q111728792
  2. http://www.censusindia.gov.in/2011census/dchb/2801_PART_B_DCHB_ADILABAD.pdf; ఆర్కైవ్ యుఅర్‌ఎల్: https://web.archive.org/web/*/http://www.censusindia.gov.in/2011census/dchb/2801_PART_B_DCHB_ADILABAD.pdf.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  5. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 97

వెలుపలి లంకెలు[మార్చు]