బజార్‌హత్నూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బజార్‌హత్నూర్ మండలం , తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

బజార్‌హథ్నూర్‌
—  మండలం  —
అదిలాబాదు జిల్లా పటములో బజార్‌హథ్నూర్‌ మండలం యొక్క స్థానము
అదిలాబాదు జిల్లా పటములో బజార్‌హథ్నూర్‌ మండలం యొక్క స్థానము
బజార్‌హథ్నూర్‌ is located in తెలంగాణ
బజార్‌హథ్నూర్‌
బజార్‌హథ్నూర్‌
తెలంగాణ పటములో బజార్‌హథ్నూర్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°25′05″N 78°16′19″E / 19.41803°N 78.27198°E / 19.41803; 78.27198
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రము బజార్‌హథ్నూర్‌
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 28,911
 - పురుషులు 14,546
 - స్త్రీలు 14,365
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.78%
 - పురుషులు 70.48%
 - స్త్రీలు 38.43%
పిన్ కోడ్ 504304

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 28,911 - పురుషులు 14,546 - స్త్రీలు 14,365

వ్యవసాయం, పంటలు[మార్చు]

బజార్ హథ్నూర్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10887 హెక్టార్లు, రబీలో 412 హెక్టార్లు. ప్రధాన పంటలు, జొన్నలు, ప్రత్తి.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 67

వెలుపలి లంకెలు[మార్చు]