తలమడుగు మండలం
తలమడుగు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°46′00″N 78°24′13″E / 19.766704°N 78.403702°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | తలమడుగు |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 34,632 |
- పురుషులు | 17,227 |
- స్త్రీలు | 17,405 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.35% |
- పురుషులు | 60.50% |
- స్త్రీలు | 32.34% |
పిన్‌కోడ్ | 504312 |
తలమడుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] తలమడుగు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో నిర్జన గ్రామం ఒకటి పోను 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి
గణాంక వివరాలు
[మార్చు]మండల జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 34,632 - పురుషులు 17,227 - స్త్రీలు 17,405. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 285 చ.కి.మీ. కాగా, జనాభా 34,632. జనాభాలో పురుషులు 17,227 కాగా, స్త్రీల సంఖ్య 17,405. మండలంలో 8,161 గృహాలున్నాయి.
ప్రధానవృత్తి
[మార్చు]తలమడుగు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 13998 హెక్టార్లు, రబీలో 336 హెక్టార్లు. ప్రధాన పంటలు.[3]
వరి, మొక్కజొన్న, ప్రత్తి, జొన్నలు
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]ఈ మండలంలో 27 (ఇరవైఏడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 93