గోడం రామారావు

వికీపీడియా నుండి
(గొడం రామారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గోడం రామారావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 - 1994
ముందు ఎం.కాశీరాం
తరువాత గోడం న‌గేశ్
నియోజకవర్గం బోథ్

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
1985 - 1989

వ్యక్తిగత వివరాలు

జననం 1945
జాతర్ల, బజార్‌హథ్నూర్‌ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి భీమాబాయి
సంతానం గోడం న‌గేశ్

గోడం రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985, 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[1], మంత్రిగా పని చేశాడు.[2][3]

రాజకీయ జీవితం[మార్చు]

గొడం రామారావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిడాం భీంరావుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 1989లో జరిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (26 July 2023). "బోథ్ (ST) రాజ‌కీయ చ‌రిత్ర..!". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  3. Sakshi (26 October 2023). "'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  4. Andhra Bhoomi (15 November 2018). "ఆదివాసీలను ఆదరించిన బోథ్". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.